డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలతో ఎంటర్టైన్ చేసే శివకార్తికేయన్.. తన మంచి మనసుతోనూ అందరినీ మెస్మరైజ్ చేస్తున్నాడు. రీసెంట్గా ఓ పేద అమ్మాయికి సాయం చేసిన తీరు అందరినీ మెప్పిస్తోంది. తమిళనాడుకు చెందిన దేవశంకరి అనే అమ్మాయి ప్లస్ టూ వరకు చదివింది. నర్స్ కావాలనుకుంది. కానీ అందుకు అవసరమైన ఆర్థిక స్థోమత ఆమెకి లేదు. దాంతో చదువు ఆపేసి తమ కుటుంబం నడిపే పంక్చర్ షాప్లో పని చేస్తోంది. తన గురించి ఆమధ్య ఓ టీవీ చానెల్లో స్టోరీ టెలికాస్ట్ అయ్యింది. అది చూసిన శివకార్తికేయన్ వెంటనే తన మనిషిని ఆమె దగ్గరకు పంపించాడు. నర్సింగ్ చదవడానికి అవసరమైన మొత్తం ఫీజునూ ఒకేసారి కట్టేశాడు. తన చదువు పూర్తి చేయడానికి ఏం అవసరమైనా తనే చేస్తానని మాటివ్వడంతో పాటు, సంక్రాంతి పండక్కి ఆ అమ్మాయి ఇంట్లోని వారందరికీ కొత్త బట్టలు కూడా పంపించాడు. ఆమధ్య తన అభిమానికి ఆటో కొనిచ్చాడు గోపీచంద్. ఆటో నడుపుతూ కష్టపడుతున్న ఓ మహిళకి కారు కొనిచ్చి హెల్ప్ చేసింది సమంత. ఇప్పుడు శివకార్తికేయన్ తన మంచి తనంతో మనసులు గెలిచాడు. సెలెబ్రిటీలంతా అవసరంలో ఉన్నవారికి ఇలా సాయం చేస్తూ ఉండటం నిజంగా చాలా గ్రేట్.
మనసులు గెలిచిన శివకార్తికేయన్
- టాకీస్
- January 21, 2022
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- కరీంనగర్లో నెహ్రూ విగ్రహం ఏర్పాటు
- కలెక్టరేట్ల ఎదుట ఉద్యోగుల నిరసన
- పెద్దపల్లి ఎమ్మెల్యేకు వివేక్ వెంకటస్వామి పరామర్శ
- MATKA OTT: ఓటీటీలోకి వరుణ్ తేజ్ మట్కా.. స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్.. రిలీజ్ డేట్ ఇదే!
- నాణ్యమైన బొగ్గు ఉత్పత్తికే ప్రాధాన్యత : కంపెనీ డైరెక్టర్ఈ అండ్ ఎం సత్యనారాయణ
- పిల్లల భవిష్యత్తే దేశభవిష్యత్తు : రాజేశ్ బాబు
- వెయిట్ లిఫ్టింగ్ పోటీలో విద్యార్థికి రజతం
- కార్తీక శోభ: యాదాద్రి దేవాలయం .. వరంగల్ వేయిస్తంభాల గుడి.. భక్తులతో కిటకిట
- గ్రూప్3 ఎగ్జామ్స్కు 25 సెంటర్లు : సంతోష్
- జగదేవ్పూర్ ఐకేపీలో గ్రూప్ విభేదాలు..పరస్పర ఫిర్యాదులతో రచ్చకెక్కిన వివాదం
Most Read News
- Lucky Baskhar OTT: ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ సూపర్ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!
- కార్తీక పౌర్ణమి రోజు దీపారాధన ఎలా చేయాలి.. తల స్నానం ఎలా చేయాలి.. రాత్రి సమయంలో ఏం చేయాలి..
- Ranji Trophy 2024-25: రంజీ ట్రోఫీలో సరికొత్త చరిత్ర.. ఒకే మ్యాచ్లో ఇద్దరు ట్రిపుల్ సెంచరీలు
- AUS vs IND: రోహిత్, కోహ్లీ కాదు.. ఆ ఇద్దరే ఆస్ట్రేలియాలో సిరీస్ గెలిపించగలరు: ఆసీస్ దిగ్గజ క్రికెటర్
- Hydrogen Train: మన దేశంలో హైడ్రోజన్ రైళ్లు వచ్చేశాయ్.. ఫస్ట్ రైలు ఎక్కడి నుంచి ఎక్కడికి అంటే..!
- కంగువ ఎఫెక్ట్ పుష్ప 2 పై పడిందా.? అందుకే తమన్ ని తీసుకున్నారా..?
- పిల్లలూ చిల్డ్రన్స్ డే గుడ్న్యూస్.. పరీక్షల్లో 15 శాతం సిలబస్ తగ్గింపు
- Happy Children's Day Special : ఈ పిండి వంటలు వండి పెట్టండి.. మీ పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు..!
- Kanguva OTT: ఓటీటీలోకి కంగువ.. భారీ మొత్తానికి డిజిటల్ రైట్స్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!
- Ranji Trophy 2024-25: ఏడాది తర్వాత రీ ఎంట్రీ.. బౌలింగ్లో నిప్పులు చెరిగిన షమీ