కొత్తపేట శివాలయంలో ..లక్ష రుద్రాక్షలతో తులాభారం  

కొత్తపేట శివాలయంలో ..లక్ష రుద్రాక్షలతో తులాభారం  

ఫొటోగ్రాఫర్, వెలుగు :  మహాశివరాత్రి సందర్భంగా బుధవారం కొత్తపేట శివాలయంలో వినూత్న కార్యక్రమం నిర్వహించారు. లక్ష రుద్రాక్షలతో శివలింగానికి అభిషేకం చేశారు. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన రుద్రాక్ష తులాభారంలో భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు.