మెదక్​ కోర్టు ప్రభుత్వ న్యాయవాదిగా శోభన్​గౌడ్

మెదక్​ కోర్టు ప్రభుత్వ న్యాయవాదిగా శోభన్​గౌడ్

మెదక్​ టౌన్​, వెలుగు: మెదక్​ కోర్టు ప్రభుత్వ న్యాయవాదిగా శివునూరి శోభన్​గౌడ్​ నియామకమయ్యారు. సోమవారం మెదక్​లోని సీనియర్ సివిల్ కోర్టు, జూనియర్ సివిల్ కోర్టుల్లో  ప్రభుత్వం తరఫున వాదించేందుకు శోభన్ గౌడ్ కు  న్యాయవాదిగా నియామకపత్రాన్ని అందజేశారు. అనంతరం ఆయన మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావును మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.