అంఫాన్ సూపర్ సైక్లోన్‌గా మరింది. దీంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు వెళ్లాల్సిన శ్రామిక్ స్పెషల్ రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసింది. ఇవాళ(బుదవారం) సాయంత్రం పశ్చిమ బెంగాల్-బంగ్లాదేశ్ మధ్య తుపాను తీరం దాటనుండగా.. దాని ప్రభావంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గాలులు ఉద్ధృతంగా వీస్తున్నాయి. ఫలితంగా చెట్లు కూలిపోయి… విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. దీంతో మహారాష్ట్ర నుంచి ఈ రెండు రాష్ట్రాలకు వెళ్లాల్సిన శ్రామిక్ రైళ్లను మే 21వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్టు రైల్వే అధికారులు ప్రకటించారు. చంద్‌బలీ, భువనేశ్వర్, బాలాసోర్‌తోపాటు పారదీప్‌లలో గాలులు వేగంతో వీస్తున్నాయి.
అంఫాన్ ఎఫెక్ట్: పశ్చిమ బెంగాల్, ఒడిశాలకు శ్రామిక్ రైళ్లు రద్దు
- దేశం
- May 20, 2020
లేటెస్ట్
- శ్రీతేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్కు
- అన్ని వర్గాల రైతులకు ప్రాధాన్యమివ్వాలి
- తమన్నా బర్త్ డే స్పెషల్.. ఓదెల 2 నుంచి కొత్త పోస్టర్
- వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భూ భారతి మాకు రెఫరండమే
- శాతవాహన వర్సిటీ పీహెచ్ డీ నోటిఫికేషన్ రిలీజ్
- కాజీపేట- కొండపల్లి మార్గంలో పలు రైళ్లు రద్దు
- అదుపుతప్పి 8 పల్టీలు కొట్టిన కారు..కారులోని ఐదుగురూ సేఫ్
- కేజ్రీవాల్ విచారణకు ఈడీకి అనుమతిచ్చిన ఎల్జీ
- ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ డిజైన్ల పరిశీలన
- సిరిసిల్ల నేతన్నలకు మరో భరోసా
Most Read News
- Allu Arjun: కన్నీళ్లు పెట్టుకున్న అల్లు అర్జున్
- UI Box Office Collection Day 1: డీసెంట్ కలెక్షన్లు రాబట్టిన ఉపేంద్ర యూఐ.. హిట్ పడినట్లే..
- Good Health: బ్రౌన్ రైస్ తినడం అలవాటు చేసుకోండి.. జీవితంలో హాస్పిటల్ వైపు కూడా చూడరు..
- Christmas 2024 : మెదక్ కంటే పెద్ద చర్చి.. మన తెలంగాణలోనే మరొకటి ఉంది తెలుసా..!
- Gold Rates: గోల్డ్ ప్రియులకు షాక్.. వరుసగా మూడు రోజులు తగ్గి.. ఒక్కసారిగా పెరగిన బంగారం ధరలు
- Parenting Tips: పిల్లలకు ఇవి నేర్పండి చాలు.. జెమ్స్ అయిపోతారు..
- Rain alert: తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు.. ఎప్పటి నుంచి అంటే..
- గుడ్ న్యూస్..PF క్లెయిమ్ చాలా ఈజీ.. డ్రా చేసుకునేందుకు ‘ఈ -వ్యాలెట్’..
- IND vs AUS: బాక్సింగ్ డే టెస్ట్ కల చెదిరింది.. స్క్వాడ్ నుంచి తప్పించడంపై మెక్‌స్వీనీ ఆవేదన
- మోస్ట్ పాపులర్ హీరోల లిస్ట్ లో టాప్ లో ప్రభాస్, అల్లు అర్జున్ ...