జగిత్యాల మున్సిపల్ ఛైర్పర్సన్ బోగ శ్రావణి పదవికి రాజీనామా చేయడంపై ఆ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు స్పందించారు. శ్రావణి ఉద్దేశపూర్వకంగానే రాజీనామా చేశారని అరోపించారు. బుధవారం మధ్యాహ్నం కూర్చొని మాట్లాడుకుందామని అంతా అనుకున్న టైమ్ లో ఆమె తన రాజీనామా ప్రకటించారని చెప్పారు. ఎమ్మెల్యే సంజయ్ ను దొర అనడం బాధాకరమన్నారు. గత మూడేండ్లగా ఎమ్మెల్యే సంజయ్ అందరిని కలుపుకొని వెళ్తున్నాడని చెప్పారు. అందరి మంచి కోరే సంజయ్ పై బురదజల్లే ప్రయత్నం తప్ప మరొకటి కాదన్నారు. ఎమ్మెల్యే సంజయ్ వేధిస్తున్నాడని ఆరోపిస్తూ శ్రావణి తన పదవికి రాజీనామా చేశారు.
శ్రావణి ఉద్దేశపూర్వకంగానే రాజీనామా చేసింది : బీఆర్ఎస్ కౌన్సిలర్లు
- కరీంనగర్
- January 25, 2023
మరిన్ని వార్తలు
-
యాసంగి సాగుకు సరిపడా నీరు.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కళకళలాడుతున్న రిజర్వాయర్లు
-
ధర్మారం మార్కెట్ కమిటీ చైర్మన్‌ను పరామర్శించిన ఎమ్మెల్యే వివేక్
-
జగిత్యాల అభివృద్ధికి కృషి..ఎమ్మెల్యే సంజయ్ కుమార్
-
కౌశిక్‌రెడ్డి.. సీఎం, ప్రభుత్వాన్ని దూషించడం మానుకోవాలి : యూత్ కాంగ్రెస్ లీడర్లు
లేటెస్ట్
- ఎమ్మెల్యే వివేక్ వెంకస్వామికి సన్మానం
- ఉద్యోగాల కల్పనకు డీట్ యాప్ : అభిలాష అభినవ్
- ప్రతి గల్లీలో సీసీ రోడ్లు వేస్తాం : బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్
- ఎస్టీపీపీలో కాంట్రాక్ట్ కార్మికుల టోకెన్ సమ్మె
- టెన్త్ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి : కలెక్టర్ రాజర్షి షా
- మందమర్రి ఎన్నికల కోసం పోరాడుదాం : ఎన్నికల సాధన కమిటీ
- Success: గాంధార శిల్పకళ
- డోర్ అలారంతో దొంగలు పరార్.. ప్రతి ఇంట్లో ఏర్పాటు చేసుకోవాలి : కమిషనర్ ఎం.శ్రీనివాస్
- Success: వీటో అధికారాలు
- చలి చంపేస్తుంది.. మంచు కప్పేస్తోంది
Most Read News
- Champions Trophy 2025: సిరాజ్‌ను తొలగించక తప్పలేదు.. మాకు డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ కావాలి: రోహిత్ శర్మ
- తెలంగాణలో కొత్త బస్ డిపోలు, బస్ స్టేషన్ల నిర్మాణం.. ఎక్కడెక్కడంటే.?
- Sobhita Dhulipala: శుభవార్త చెప్పిన శోభితా అక్కినేని.. కల? నిజమా? అంటూ ఇన్‌స్టా పోస్ట్
- Good Health: డయాబెటిక్ పేషెంట్లు తినాల్సిన సూపర్ ఫుడ్ ఇదే..
- Crime Thriller: ఓటీటీలోకి ట్విస్ట్‌లతో వణికించే తమిళ్ లేటెస్ట్ సీరియల్ కిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ వివరాలివే
- Manchu Controversy: నాన్నను.. పంచదారను దూరంగా ఉంచుదాం.. నువ్వూ నేనూ చూస్కుందాం.. విష్ణుకు మనోజ్ కౌంటర్
- రేషన్ కార్డులపై గుడ్ న్యూస్.. లిస్ట్‌లో పేరు లేనివాళ్లు మళ్లీ అప్లై చేసుకోవచ్చు
- రూ.200 కోట్లు పెట్టి కన్నప్ప సినిమా ఎలా తీస్తున్నారంటూ మంచు మనోజ్ సంచలనం..
- పాపం తెలుగోళ్లు.. ముగ్గురిలో ఒక్కరికీ ఛాన్స్ దక్కలే: సిరాజ్, నితీష్, తిలక్ వర్మలకు తీవ్ర నిరాశ
- UPS పెన్షన్ అప్డేట్: 8వ వేతన కమిషన్ ప్రకారం పెన్షన్ ఎంత పెరగొచ్చు..?