మిర్యాలగూడ, వెలుగు : పట్టణంలోని శ్రీ చైతన్య ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాలను విద్యార్థులకు అందించేందుకు డండ్ చేయగా, సామాజిక కార్యకర్తల సమాచారం మేరకు విద్యా శాఖ అధికారులు వాటిని సీజ్ చేశారు.
నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సామాజిక కార్యకర్తలు సరికొండ రుషికేశ్వర్, రాజు, చిలుముల కొండల్, కార్తీక్ రాజు, విద్యాశాఖ సిబ్బంది నిరంజన్, నాగేందర్ ఉన్నారు.