సినీ హీరోయిన్శృతిహాసన్ మంగళవారం సిటీలో సందడి చేసింది. సోమాజిగూడలోని ది పార్క్ హోటల్లో నిర్వహించిన ఓ ఈవెంట్లో బ్లాక్శారీలో మెరిసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. హైదరాబాద్ సిటీ అంటే తనకెంతో ఇష్టమని తెలిపింది. - హైదరాబాద్సిటీ, వెలుగు