రంగారెడ్ది జిల్లా హయత్ నగర్ ఎస్సై తనపట్ల దురుసుగా వ్యవహరించాలని ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలో చోటు చేసుకుంది.
హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటున్న మహిళను ఓ ఇంట్లో చోరీ విషయంలో స్టేషన్కు పిలిపించి దురుసుగా వ్యవహరించాడని..మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు ఆరోపిస్తున్నారు.మనోవేదనకు గురై స్వంత ఊరు యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం సిరిపురం వెళ్లి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.
ALSO READ | మనిషా.. రాక్షసుడా : ఫ్యామిలీ మొత్తాన్ని చంపి.. రక్తపు గొడ్డలితో పోలీస్ స్టేషన్ కు