రోడ్లపై వడ్లు పోయొద్దు : ఎస్ఐ సాయికుమార్

రోడ్లపై వడ్లు పోయొద్దు : ఎస్ఐ సాయికుమార్

భిక్కనూరు, వెలుగు :  రోడ్లపై వడ్లను పోయడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని ఎవరూ రహదారులపై ధాన్యం పోయొద్దని ఎస్ఐ సాయికుమార్ రైతులకు సూచించారు.  శుక్రవారం విలేకరులతో మాట్లాడిన ఆయన యాసంగి వడ్లను రోడ్లపై ఆరబెడుతున్నారని కర్రలు, రాళ్లు, అడ్డుపెడుతున్నారని దీని వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని చెప్పారు.  రైతులు సహకరించాలని కోరారు.