గ్రామాల్లో సైబీరియాన్‌ ‌పక్షుల  సందడి

ఏటా మార్చి లో  కనిపించే సైబిరియాన్​ ‌పక్షులు మహబూబాబాద్​ జిల్లాలోని మాధవపురం, చింతపల్లి, మల్యాల, అనంతారం, నెల్లికుదురు మండలంలోని మేచరాజుపల్లి లో సందడి చేస్తున్నాయి.  

తెలుపు, నలుపు, ఎరుపు  రంగుల్లో అందంగా ఉండే ఈ పక్షులు   గ్రామాలకు వలస వస్తాయి.  ఇక్కడి చెట్లపై నివాసాలను ఏర్పాటు చేసుకొని, గుడ్లు పెట్టి పొదుగుతాయి.  పిల్లలు ఎదిగిన తర్వాత  జూన్‌‌ లో  తిరిగి వెళ్లిపోతాయి.

 మహబూబాబాద్‌‌, వెలుగు