హైదరాబాద్, వెలుగు: రిటైల్ చెయిన్ సింప్లీ నామ్‌ధారి బంజార హిల్స్‌లోని తన స్టోర్‌లో శనివారం బిగ్ బిర్యాని ఫెస్టివల్‌ను నిర్వహించింది. సిటీలో ఇంత పెద్ద వెజ్ బిర్యాని ఫెస్టివల్‌ను నిర్వహించిన మొదటి రిటైల్ చెయిన్ తామేనని వెల్లడించింది.
100 కేజీల వెజ్ బిర్యానిని తయారు చేసి 500 మంది అనాధ పిల్లలకు పంచారు. అంతేకాకుండా శనివారం తన స్టోర్‌లో రూ.999 కంటే ఎక్కువ షాపింగ్ చేసిన మొదటి 100 మంది కస్టమర్లకు బిర్యాని పెట్టారు. తమ టాప్ 100 మంది కస్టమర్లకు 100 మంది డెలివరీ బాయ్స్‌తో ఇంటికే డెలివరీ చేశామని సింప్లీ నామ్‌ధారీ వెల్లడించింది.