గోదావరిఖని, వెలుగు: పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు తెలంగాణ కాంట్రాక్టు కార్మికుల తరఫున సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని యూనియన్స్టేట్ ప్రెసిడెంట్మద్దెల శ్రీనివాస్ తెలిపారు.
బుధవారం మంచిర్యాలలో చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో లీడర్లు రాసకట్ల భాస్కర్, శంకర్, శ్రీనివాస్ పాల్గొన్నారు.