గుడ్ న్యూస్: సింగరేణిలో 485 ఉద్యోగాలు

సింగ‌‌‌‌‌‌‌‌రేణి సంస్థ 485 ఉద్యోగాల భర్తీకి యాజ‌‌‌‌‌‌‌‌మాన్యం గురువారం నోటిఫికేష‌‌‌‌‌‌‌‌న్ విడుద‌‌‌‌‌‌‌‌ల చేసింది. నోటిఫికేషన్​లో ఎగ్జిక్యూటివ్​ క్యాడ‌‌‌‌‌‌‌‌ర్‌‌‌‌‌‌‌‌లో మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్ ట్రైనీ (మైనింగ్‌‌‌‌‌‌‌‌), ఈ 2 గ్రేడ్‌‌‌‌‌‌‌‌ 139 పోస్టులు, మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్ ట్రైనీ (ఎఫ్అండ్ఏ) ఈ 2 గ్రేడ్ 22 పోస్టులు, మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్ ట్రైనీ (ప‌‌‌‌‌‌‌‌ర్సన‌‌‌‌‌‌‌‌ల్‌‌‌‌‌‌‌‌) ఈ 2 గ్రేడ్ 22 పోస్టులు, మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్ ట్రైనీ (ఐఈ) ఈ 2 గ్రేడ్ 10 పోస్టులు, జూనియ‌‌‌‌‌‌‌‌ర్ ఎస్టేట్ ఆఫీస‌‌‌‌‌‌‌‌ర్, ఈ 1 గ్రేడ్ 10 పోస్టులు, మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్ ట్రైనీ (హైడ్రో జియాల‌‌‌‌‌‌‌‌జిస్టు) ఈ 2 గ్రేడ్ 2 పోస్టులు, మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్ ట్రైనీ (సివిల్‌‌‌‌‌‌‌‌) ఈ 2 గ్రేడ్ 18 పోస్టులు, జూనియ‌‌‌‌‌‌‌‌ర్ ఫారెస్టు ఆఫీస‌‌‌‌‌‌‌‌ర్ ఈ 1 గ్రేడ్ 3 పోస్టులు, జ‌‌‌‌‌‌‌‌న‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌ల్ డ్యూటీ మెడిక‌‌‌‌‌‌‌‌ల్ ఆఫీస‌‌‌‌‌‌‌‌ర్ ఈ 3 గ్రేడ్ 30 పోస్టులు ఉన్నాయి. ఇక నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడ‌‌‌‌‌‌‌‌ర్‌‌‌‌‌‌‌‌లో స‌‌‌‌‌‌‌‌బ్ ఓవ‌‌‌‌‌‌‌‌ర్సీర్ ట్రైనీ, టీఅండ్ఎస్ గ్రేడ్ సీలో 16 పోస్టులు ఉన్నాయి. 

అప్లికేషన్స్​: ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో ద‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌ఖాస్తు చేసుకునేందుకు మార్చి 1 నుంచి మార్చి 18 వరకు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు www.scclmines.com మార్చి 1 నుంచి వెబ్‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌లో చూసుకోవ‌‌‌‌‌‌‌‌చ్చని యాజ‌‌‌‌‌‌‌‌మాన్యం తెలిపింది.