రియల్​ ఎస్టేట్ డెవలపర్ రాఘవ నుంచి సింక్ ప్రాజెక్ట్​

రియల్​ ఎస్టేట్ డెవలపర్ రాఘవ నుంచి సింక్ ప్రాజెక్ట్​

హైదరాబాద్, వెలుగు: రియల్​ ఎస్టేట్ డెవలపర్ రాఘవ తమ తాజా ప్రాజెక్ట్, సింక్ బై రాఘవను ప్రకటించింది. ఈ ప్రీమియం లగ్జరీ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌‌‌‌లో ఉంది.   7.19 ఎకరాల్లో విస్తరించిన ఈ భవనంలో  ఐదు 61 అంతస్తుల టవర్లు ఉన్నాయి. వీటిలో లగ్జరీ 4 బీహెచ్​కే అపార్టుమెంట్లు ఉంటాయి. ప్రతి ఇంటికి తగిన  లైటింగ్, భద్రత కోసం ఆటోమేషన్ ​టెక్నాలజీలను వాడారు.  

సింక్​లో ప్రతి రెసిడెన్షియల్ ఫ్లాట్​లో ప్రత్యేక సౌకర్యాలు ఉంటాయి.  వాకింగ్ ట్రాక్, స్విమ్మింగ్ పూల్స్,  పిల్లల కోసం ఆట స్థలాలు, పికిల్‌‌‌‌బాల్ కోర్టులు, పార్టీ డెక్,  యోగా డెక్‌‌‌‌తో కూడిన స్కై లాంజ్​లు ఉంటాయని రాఘవ మేనేజింగ్ డైరెక్టర్ హర్షారెడ్డి పొంగులేటి అన్నారు.