
చలికాలం అనగానే గుర్తుకువచ్చే సీతాఫలం మార్కెట్‌లోకి వచ్చింది. వీటిలో పోషక విలువలు ఎక్కువ. దీంతో ఈ పండును ఇష్టపడని వారుండరు. నిజామాబాద్ జిల్లా మాక్లూర్, గుత్ప అటవీ ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన సీతాఫలాలను నిజామాబాద్-–ఆర్మూర్ హైవేపై పెట్టి విక్రయిస్తున్నారు. - వెలుగు ఫొటోగ్రాఫర్, నిజామాబాద్