శంకరపట్నం, వెలుగు: కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కన్నాపూర్ ధర్మారం గ్రామంలో బుధవారం సీతారాముల కల్యాణ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ హాజరై పూజలు చేశారు. మహిళలు మంగళహారతులతో తరలివచ్చి కల్యాణ వేడుకల్లో పాల్గొన్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బసవయ్య, లీడర్లుకుమారస్వామి, ప్రవీణ్, రవి, హనుమాన్ మాలధారులు, భక్తులుపాల్గొన్నారు.
ధర్మారం గ్రామంలో వైభవంగా సీతారాముల కల్యాణం
- కరీంనగర్
- May 30, 2024
మరిన్ని వార్తలు
-
150 ఫీట్ల వీరాంజనేయ విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ
-
అయినవాళ్లకు ఆస్తులు పంచి.. చనిపోయాక అంబులెన్స్‌లోనే డెడ్‌బాడీ
-
రెట్టింపు ఆదాయం అంటూ మోసం.. కరీంనగర్ వ్యాపారి నుంచి రూ. 5.90 లక్షలు కాజేశారు..!
-
ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే ఊరుకోం : బండి సంజయ్ కుమార్
లేటెస్ట్
- క్రిస్మస్ వేళ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
- త్వరలో ఢిల్లీ సీఎం అతిషి అరెస్ట్..? కేజ్రీవాల్ సంచలన ఆరోపణ
- Suriya RETRO - Title Teaser: సూర్య-కార్తీక్ సుబ్బరాజ్ ఫిల్మ్ టైటిల్ టీజర్ రిలీజ్..
- ఆఫ్ఘాన్‌పై అర్ధరాత్రి విరుచుకుపడిన పాక్.. మెరుపు దాడుల్లో 15 మంది మృతి
- డిసెంబర్ 26 సఫల ఏకాదశి.. విష్ణుమూర్తికి ఇష్టమైన రోజు ఇదే.. ఆ రోజు ఏంచేయాలంటే..
- న్యూ ఇయర్ కి సూపర్ హిట్ సినిమాల రీ రిలీజ్.. పండగ చేస్కోండి.
- సేంద్రీయ ఉత్పత్తులను వినియోగించాలి: కలెక్టర్ అభిలాష అభినవ్
- ప్రజలకు అండగా ఉంటాం : ఎస్పీ డీవీ శ్రీనివాసరావు
- నెలాఖరులోగా ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలి : కలెక్టర్ కుమార్ దీపక్
- రెస్టారెంట్లు, హోటళ్లను తనిఖీ చేయాలి : కలెక్టర్ వేణుగోపాల్
Most Read News
- iPhone 15 ఇప్పుడు రూ.27వేలకే.. నిమిషాల్లో డెలివరీ..ఫుల్ డిటెయిల్స్ ఇవిగో
- కౌశిక్ హాస్పిటల్ బిల్స్ క్లియర్ చేసిన అభిమాని...తారక్ కాంట్రవర్సీ కి చెక్..
- Game Changer: గేమ్ ఛేంజర్ బడ్జెట్, బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఇన్ని వందల కోట్లా!
- రైతులకు బిగ్ అలర్ట్.. రైతు భరోసా స్కీమ్‌పై మంత్రి సీతక్క కీలక ప్రకటన
- నాకు తెలియదు.. గుర్తు లేదు..: బౌన్సర్లపై ప్రశ్నలకు.. బన్నీ సమాధానం ఇదే
- ఆధార్ కార్డు పేరుతో.. సాఫ్ట్వేర్ ఇంజనీర్ నుండి రూ.12 కోట్లు కొట్టేశారు
- IND vs AUS: బూమ్.. బూమ్.. భయం: ఆస్ట్రేలియా ఆటగాళ్లకు బుమ్రాపై పాఠాలు
- అడ్వొకేట్ సంచలన వ్యాఖ్యలు.. మూడు రోజుల్లో అల్లు అర్జున్ బెయిల్ రద్దు
- జైలులో కనీసం టూత్ బ్రష్, సబ్బు కూడా ఇవ్వరు: నటి కస్తూరి
- హైకోర్టు వద్దన్నా.. రాత్రికి రాత్రే రోడ్డేశారు!