ముంబై: ఇండియన్ క్రికెట్లోకి మరో కొత్త లీగ్ రాబోతున్నది. టీ10 ఫార్మాట్లో టెన్నిస్ బాల్ క్రికెట్ లీగ్‌ను తీసుకొస్తున్నారు. దీనికి ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (ఐఎస్పీఎల్)గా పేరు పెట్టారు. ఇందులో ఆరు ఫ్రాంచైజీలు ముంబై (మహారాష్ట్ర), హైదరాబాద్ (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్), బెంగళూరు (కర్ణాటక), చెన్నై (తమిళనాడు), కోల్‌కతా (వెస్ట్ బెంగాల్), శ్రీనగర్ (జమ్మూ అండ్ కశ్మీర్) ఉండనున్నాయి. ఈ ఆరు టీమ్స్ మొత్తం 19 మ్యాచ్‌లు ఆడతాయి. ప్రతి జట్టులో 16 మంది ప్లేయర్లు, ఆరుగురు సపోర్ట్ స్టాఫ్ ఉంటారు. స్టాఫ్‌కు రూ. 10 లక్షలు ఫీజుగా నిర్ణయించారు. ప్రతి ఫ్రాంచైజీ పర్స్ కోటి రూపాయలు. వేలంలో ప్లేయర్ బేస్‌ప్రైస్ రూ. 3 లక్షలు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 24న వేలం నిర్వహించనున్నారు. మార్చి 2 నుంచి 9 వరకు టోర్నీ జరగనుంది. టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి.. ఐఎస్పీఎల్ కమిషనర్‌గా వ్యవహరించనున్నాడు. బీసీసీఐ ట్రెజరర్ ఆశీష్ షీలార్, ముంబై క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అమోల్ కాలె.. కోర్ కమిటీ మెంబర్స్‌గా ఉన్నారు.
టీ10 ఫార్మాట్లో టెన్నిస్ బాల్ లీగ్
- క్రికెట్
- November 28, 2023
మరిన్ని వార్తలు
-
Syed Mushtaq Ali Trophy: చెన్నైకి వస్తే చెలరేగుతారు: పాండ్య బౌలింగ్‌లో విజయ్ శంకర్ విధ్వంసం
-
SA vs SL: గింగరాలు తిరిగిన స్టంప్.. ఇతని బౌలింగ్‌కు వికెట్ కూడా భయపడింది
-
NZ vs ENG: RCB ప్లేయర్ అదరహో.. రెండు నెలల్లోనే మూడు ఫార్మాట్లలో అరంగేట్రం
-
IND vs AUS: ప్రాక్టీస్ మ్యాచ్‌కి గిల్ దూరం.. అడిలైడ్ టెస్టుకు డౌట్
లేటెస్ట్
- Beetroot: సూపర్ ఫుడ్ బీట్ రూట్ తో.. ఆరోగ్యానికి ఐదు లాభాలు
- హైదరాబాద్‌లోని అన్ని చెరువులపై పర్యవేక్షణ మాదే: హైకోర్టు
- మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం బీజేపీదే.. పదవుల పంపకంలో డీల్ ఏంటంటే..
- కుర్ర ఉద్యోగులు : జీతం ఏముందీ.. కెరీర్ కదా ముఖ్యం.. ఈ తరం ఉద్యోగుల అభిప్రాయం ఇదేనా..!
- Floater Credit Cards: ఫ్లోటర్ క్రెడిట్ కార్డు గురించి తెలుసా.. ఏవిధంగా పనిచేస్తుంది..ఎవరికి అవసరమంటే..
- ప్రభాస్ అలాంటివాడంటూ కామెంట్స్ చేసిన దేవర తల్లి..
- పెళ్లి బరాత్ కారులో మంటలు.. వీడియో వైరల్
- Google Pixel:గూగుల్ పిక్సెల్ ఇండియా కొత్త బాస్ మితుల్ షా
- ఈ యువతి ఎయిర్ ఇండియా పైలట్.. ఇలాంటి ఒక రోజు వస్తుందని కలలో కూడా ఊహించి ఉండదు..!
- David Warner: స్టార్ హీరో సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వబోతున్న డేవిడ్ వార్నర్..?
Most Read News
- IPL 2025 Mega Action: కన్నీళ్లు ఆగడం లేదు.. RCB జట్టు తీసుకోలేదని స్టార్ క్రికెటర్ భార్య ఎమోషనల్
- హైదరాబాద్ లోనే అతి పెద్ద రెండో ఫ్లై ఓవర్ ఇదే.. త్వరలోనే ప్రారంభం
- రెచ్చిపోతున్న ఫుట్‌పాత్ మాఫియా
- నవంబర్ 28 న వాటర్ సప్లయ్ బంద్.. ఎందుకంటే...
- హీరో జీరో అయిండు.. పృథ్వీ పతనం ఇలా... IPLలో నో ఛాన్స్
- తెలంగాణలోని ఈ మూడు జిల్లాల్లో కొత్త ఎయిర్ పోర్టులు
- ఆంధ్రప్రదేశ్‌లో అద్భుతం.. కేవలం 150 గంటల్లోనే భవన నిర్మాణం
- IND vs AUS: భారత్, ఆస్ట్రేలియా తొలి టెస్టు.. కామెంట్రీ పక్షపాతం అంటూ అమితాబ్ అసంతృప్తి
- మధురం రెస్టారెంట్ సీజ్
- ఆరామ్ సే పోవచ్చు..రావచ్చు..ఆరాంఘర్ ఫ్లై ఓవర్ రెడీ