సికింద్రాబాద్ లో అగ్ని ప్రమాదం జరిగిన డెక్కన్ మాల్ బిల్డింగ్ కూల్చివేతకు జీహెచ్ఎంసీ టెండర్ ఖరారు చేసింది. ఎస్కే మల్లు ఏజెన్సీ టెండర్ దక్కించుకుంది. భవనం కూల్చివేత కోసం జీహెచ్ఎంసీ రూ.33.86లక్షలకు టెండర్ పిలిచింది. దాదాపు 8 ఏజెన్సీలు టెండర్లు దాఖలు చేయగా.. ఎస్కే మల్లు ఏజెన్సీ 38.14శాతం తక్కువ మొత్తాన్ని కోట్ చేసి టెండర్ దక్కించుకుంది. రూ. 22 లక్షలకే ఎస్కే మల్లు ఏజెన్సీ డెక్కన్ మాల్ బిల్డింగ్ ను కూల్చి వేయనుంది. పోలీస్, రెవెన్యూ అధికారుల క్లియరెన్స్ అందిన వెంటనే గురువారం నుంచి కూల్చివేత పనులు ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Fire accident : ఎస్కే మల్లు ఏజెన్సీ బిల్డింగ్ కూల్చివేత పనులు
- హైదరాబాద్
- January 25, 2023
లేటెస్ట్
- అంగన్ వాడీలను సమర్థవంతంగా నిర్వహించాలి : అనితారామచంద్రన్
- 5 గంటల్లో రెండోసారి భారీ భూ కంపం : ఈసారి టిబెట్ కేంద్రంగా ప్రకృతి బీభత్సం
- కామారెడ్డి జిల్లాలో.. రూ. 7 కోట్ల విలువైన మత్తు పదార్థాలు ధ్వంసం
- ఆధ్యాత్మికం : నిజమైన ఆనందం అంటే ఏంటీ.. ఎవర్ని వాళ్లు తెలుసుకోవటం వల్ల వచ్చే ఆలోచనలు ఏంటీ..?
- ఇవ్వాల (జనవరి 7న) నిజామాబాద్ జిల్లాలో మంత్రి జూపల్లి పర్యటన
- కేటీఆర్ విదేశాలకు పారిపోతాడు..పాస్‌పోర్టు సీజ్ చేయాలి:ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్
- పెండింగ్ స్కాలర్ షిప్ లు విడుదల చేయాలి : ద్యాగ శేఖర్
- పిట్లంలో సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ : ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు
- Celebrity Divorce: మళ్లీ విడాకులా.. నాలుగో భర్తకు కూడా గుడ్ బై చెప్పేసిన హీరోయిన్
- ఆత్మహత్యకు అవకాశం ఇవ్వాలని గ్రీవెన్స్‌లో మహిళ వినతి
Most Read News
- OTT Thriller: ఓటీటీలోకి సముద్రఖని లేటెస్ట్ థ్రిల్లర్ మూవీ.. IMDB లో 9.2 రేటింగ్.. స్ట్రీమింగ్ వివరాలివే!
- భార్యాభర్తలిద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగులే.. చిన్న పిల్లలను వదిలేసి ఆత్మహత్య చేసుకున్నారు..
- PawanKalyan: గేమ్ ఛేంజర్ ఈవెంట్ విషాదం.. మృతులకు పవన్ కల్యాణ్ ఆర్థికసాయం
- టాటా సుమో మళ్లీ వస్తోంది.. అద్దిరిపోయే లుక్‌తో.. ఇంకా పవర్ ఎక్కువగా..!
- ఇండియాలో తొలి బీటా జనరేషన్ కిడ్.. ఎక్కడ పుట్టిందంటే..
- కేటీఆర్ విల్లాలో ఏసీబీ సోదాలు
- Mohan Babu: సుప్రీం కోర్టును ఆశ్రయించిన సినీ నటుడు మోహన్ బాబు
- Champions Trophy 2025: గిల్‌పై వేటు.. ఛాంపియన్స్ ట్రోఫీకి వైస్ కెప్టెన్‌గా బుమ్రా..?
- PAK vs SA: ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన పాక్ ఓపెనర్.. తృటిలో సచిన్ చారిత్రాత్మక ఫీట్ మిస్
- HYD: అల్వాల్‌లో 600 కిలోల కల్తీ పన్నీరు సీజ్