
చెన్నైలోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (సీపెట్), స్కూల్ ఫర్ అడ్వాన్స్‌డ్ రీసెర్చ్ ఇన్ పెట్రో కెమికల్స్ స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులో అడ్మిషన్స్‌కు అప్లికేషన్స్ కోరుతోంది.
అర్హత: డిప్లొమా (మెకానికల్, ఆటోమొబైల్, ఏరోనాటికల్ ఇంజినీరింగ్, పాలిమర్, ప్లాస్టిక్స్) లేదా ఐటీఐ (ఫిట్టర్/ టర్నర్/ మెషినిస్ట్) ఉత్తీర్ణులై ఉండాలి.
సెలెక్షన్ ప్రాసెస్: ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ పద్ధతిలో సీటు కేటాయిస్తారు. ఆఫ్‌లైన్‌లో డైరెక్టర్ అండ్ హెచ్, సిపెట్- ఎస్‌ఏఆర్‌పీ- ఏఆర్‌ఎస్‌టీపీఎస్, టీవీకే ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండీ, చెన్నై అడ్రస్‌కు ఆగస్టు 3 వరకు దరఖాస్తులు పంపాలి. వివరాలకు www.cipet.gov.in వెబ్సైట్లో సంప్రదించాలి.