పల్లెకెలె: శ్రీలంకతో మూడో వన్డేలో వెస్టిండీస్‌కు ఊరట విజయం లభించింది. టార్గెట్ ఛేజింగ్‌లో ఎవిన్ లూయిస్ (102 నాటౌట్) సెంచరీతో చెలరేగడంతో.. శనివారం అర్ధరాత్రి ముగిసిన ఈ మ్యాచ్‌లో విండీస్ 8 వికెట్ల తేడా (డక్‌వర్త్ లూయిస్ పద్ధతి)తో లంకపై నెగ్గింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో లంక ఆధిపత్యాన్ని 2–1కి తగ్గించింది. వర్షం వల్ల మ్యాచ్‌ను 23 ఓవర్లకు కుదించారు. దీంతో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన156/3 స్కోరు చేసింది. పాథుమ్ నిశాంక (56), కుశాల్ మెండిస్ (36), అవిష్క ఫెర్నాండో (34) రాణించారు. తర్వాత లక్ష్యాన్ని 23 ఓవర్లలో 195గా నిర్దేశించగా.. కరీబియన్లు 22 ఓవర్లలోనే 196/2 స్కోరు చేసి ఛేదించారు. రూథర్‌ఫోర్డ్ (50 నాటౌట్) కూడా రాణించాడు.
శ్రీలంకతో మూడో వన్డేలో వెస్టిండీస్‌కు ఊరట విజయం
- క్రికెట్
- October 28, 2024
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- ప్రపంచంలో ఎక్కువ పని గంటలు ఉన్న టాప్ 5 దేశాలు ఇవే.. ఇండియా ఎన్నో ప్లేస్ అంటే..
- హైదరాబాద్ నడిబొడ్డున రూ.11 లక్షల నకిలీ సిగరెట్లు సీజ్
- బీర్ల ధరల పెంపు.. కొత్త బ్రాండ్ బీర్లపై సీఎం రేవంత్ కీలక నిర్ణయం
- తిండైన మానేస్తారు కానీ వాళ్ళు అది మాత్రం ఆపరు: రాశీ కన్నా
- షమీ వచ్చేశాడు.. ఇక వార్ వన్ సైడే: 14 నెలల తర్వాత భారత జట్టులోకి రీ ఎంట్రీ
- గుండెపోటుతో తాటిచెట్టుపైన గీతకార్మికుడు మృతి
- IND vs ENG: ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్.. భారత జట్టు ప్రకటన
- బుజ్జితల్లి వీడియో సాంగ్ రిలీజ్.. ఎమోషనల్ ట్రీట్ ఇచ్చారుగా..
- మిర్యాలగూడ ప్రణయ్ మర్డర్ కేసులో బిగ్ ట్విస్ట్
- మా భార్య చాలా గొప్పది.. చూడటానికి ఇష్టపడతా.. వారంలో 90 గంటల పనిపై ఆనంద్ మహీంద్ర కామెంట్స్..
Most Read News
- చేతిలో ఇంకో జాబ్ ఆఫర్ లేదు.. ఇన్ఫోసిస్‌లో జాబ్ మానేశాడు.. ఎందుకని అడిగితే 6 రీజన్స్ చెప్పాడు..!
- Fateh Box Office: గేమ్ ఛేంజర్‌కు పోటీగా సోనూ సూద్ మూవీ.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
- కొత్త రేషన్ కార్డుల జారీకి పక్కాగా అర్హుల ఎంపిక: కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
- జనవరి 26 నుంచి పేదలందరికీ కొత్త రేషన్ కార్డులు: పొంగులేటి శ్రీనివాసరెడ్డి
- తెలంగాణ తెల్ల కల్లు, మటన్ కాంట్రవర్సీపై క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు..
- కాంటినెంటల్ హాస్పిటల్లో అరుదైన సర్జరీ
- Game Changer Box Office: అఫీషియల్.. గేమ్ ఛేంజర్ డే 1 బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎన్ని కోట్లంటే?
- Video Viral: జూనియర్ ఎన్టీఆర్ రోడ్డుపై వెళ్తున్నా కనీసం పట్టించుకోని జనం.. ఎక్కడంటే.?
- Daaku Maharaj: డాకు మహారాజ్ బుకింగ్స్ ఓపెన్.. టికెట్ ధరలు ఎలా ఉన్నాయంటే?
- Good Health: రోజూ 2 ఖర్జూర పండ్లతో కలిగే 6 లాభాలు..