హైదరాబాద్, వెలుగు: స్లీప్ సొల్యూషన్స్ ప్రొవైడర్ డ్యూరోఫ్లెక్స్ ‘మ్యాట్రెస్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్’ను ప్రారంభించింది. పాత పరుపులను రీసైక్లింగ్ చేయడం ద్వారా వాటిని పారవేసేందుకు దీనిని చేపట్టారు. ఆఫర్ ఈనెల 30 వరకు అందుబాటులో ఉంటుంది.
ఎక్స్ఛేంజ్ చేసుకున్న వాళ్లు కొత్త పరుపుపై రూ.10 వేల వరకు డిస్కౌంట్పొందవచ్చు. గతంలో మ్యాట్రెస్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్‌తో దాదాపు 350 పరుపులను రీసైకిల్ చేశామని డ్యూరోఫ్లెక్స్ గ్రూప్ సీఈఓ శ్రీధర్ బాలకృష్ణన్ చెప్పారు.