రాష్ట్రంలో అర్బన్, రూరల్ స్థానిక సంస్థల ఆదాయం పెంచటానికి ఐడియాలు ఇవ్వాలని స్టేట్ ఫైనాన్స్ కమిషన్ (SFC) మెంబర్ సెక్రటరీ స్మితా సబర్వాల్ కోరారు. ఆదివారం ఈ అంశంపై ఐడియా థాన్ పేరుతో ట్వీట్ చేశారు.
తెలంగాణ ప్రభుత్వానికి రెవెన్యూ పెంచే ఒక్క ఇన్నోవేషన్ ఐడియా ఇవ్వండి.. రూ.లక్ష వరకు గెలవండి.. అంటూ ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరీ స్మితా సబర్వాల్ ట్వీట్ లో పేర్కొన్నారు. tgsfc2024@gmail.com మెయిల్ కు ఐడియాలు పంపాలని కోరారు. ఈ నెల 30 వరకు పంపాలని, మంచి ఐడియాలకు రూ.1 లక్ష వరకు క్యాష్ ఫ్రైజ్ అందజేస్తామన్నారు.
Field interactions/academic research coupled with your innovative ideas 💡
— Smita Sabharwal (@SmitaSabharwal) August 16, 2024
makes us at #Telangana Finance Commission a cut above the ordinary! Don’t miss the chance to be a part of this Constitutional process.
Google form below:https://t.co/dc9LByVxfa pic.twitter.com/IUyDXoob9A