దుబాయ్: ఇండియా విమెన్స్ క్రికెట్ టీమ్ వైస్ కెప్టెన్ స్మృతి మంధాన వన్డే, టీ20 బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో తన ర్యాంక్‌ను మెరుగుపరుచుకుంది. రెండు ఫార్మాట్లలోనూ మూడో ర్యాంక్ అందుకుంది. మంగళవారం విడుదలైన తాజా జాబితాలో వన్డే బ్యాటర్లలో మూడు స్థానాలు మెరుగైంది. టీ20ల్లో నాలుగు నుంచి మూడో ప్లేస్‌కు వచ్చింది. ఆస్ట్రేలియాతో చివరి వన్డేలో సెంచరీ, వెస్టిండీస్‌తో తొలి టీ20లో ఫిఫ్టీతో సత్తా చాటడం ఆమెకు కలిసొచ్చింది. వన్డేల్లో రెండు స్థానాలు దిగజారి 13వ ర్యాంక్‌కు పడిపోయిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ టీ20ల్లో మాత్రం పదో ర్యాంక్ నిలబెట్టుకుంది. వన్డే ఫార్మాట్లో జెమీమా 21 నుంచి 15వ స్థానానికి చేరుకోగా.. బౌలర్లలో దీప్తి శర్మ మూడు నుంచి ఐదో ర్యాంక్‌కు పడిపోయింది. హైదరాబాదీ అరుంధతి రెడ్డి ఏకంగా 48 స్థానాలు మెరుగై 51వ స్థానానికి చేరుకుంది.
టీ20 బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో..మంధాన @ 3
- క్రికెట్
- December 18, 2024
మరిన్ని వార్తలు
-
Ravichandran Ashwin: అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన రవి చంద్రన్ అశ్విన్
-
IND vs AUS 3rd Test: ఫలించని ఆస్ట్రేలియా ప్రయోగం.. 'డ్రా' గా ముగిసిన గబ్బా టెస్ట్
-
New Zealand cricket: విలియంసన్ స్థానంలో న్యూజిలాండ్ జట్టుకు కొత్త కెప్టెన్
-
IND vs AUS 3rd Test: 89 పరుగులకే ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ డిక్లేర్.. భారత్ ముందు ఛాలెంజింగ్ టార్గెట్
లేటెస్ట్
- నిజామాబాద్ జిల్లాలో ఫటాఫట్ వార్తలు ఇవే.. డోంట్ మిస్
- మాట ఇచ్చాం.. ధరణిని బంగాళాఖాతంలో పడేశాం: మంత్రి పొంగులేటి
- ఆదిలాబాద్ జిల్లాలో ఫటాఫట్ వార్తలు ఇవే.. డోంట్ మిస్
- ఖమ్మం జిల్లాలో ఫటాఫట్ వార్తలు ఇవే
- కరీంనగర్ జిల్లాలో ఫటాఫట్ వార్తలు ఇవే.. డోంట్ మిస్
- మెదక్ జిల్లాలో ఫటాఫట్ వార్తలు ఇవే.. డోంట్ మిస్
- పేదలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇండ్ల సర్వే పక్కాగా చేయాలి
- భూ భారతి బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టిన మంత్రి పొంగులేటి
- జుక్కల్‌లో 6.9 డిగ్రీల ఉష్ణోగ్రత
- Dil Raju: తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా దిల్ రాజు ప్రమాణస్వీకారం
Most Read News
- హైదరాబాద్‌లో సైకిల్ ట్రాక్‌ను తొలగిస్తున్న అధికారులు
- IND vs AUS 3rd Test: ఆకాష్ దీప్ ఫోర్.. పట్టరాని సంతోషంతో గంభీర్, రోహిత్, కోహ్లీ సంబరాలు
- ఏపీ డిప్యూటీ సీఎంకు భారీ షాక్: షిప్ సీజ్ చేయటం సాధ్యం కాదన్న కలెక్టర్
- విష్ణు ఎలాంటి గొడవ చేయలేదు..నా చిన్న కొడుకు మనోజ్ చెప్పేవన్నీ అబద్ధాలు : మంచు నిర్మల
- లోన్ యాప్‌లో రూ.3 లక్షలు తీసుకున్నాడు.. లక్షా 20వేలు తిరిగి కట్టాడు.. అయినా సరే వదల్లేదు!
- సంధ్య థియేటర్ తొక్కిసలాటలో శ్రీతేజ్‌కు బ్రెయిన్ డ్యామేజ్ జరిగింది: హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్
- లోక్‌సభలో జమిలి బిల్లు.. తీవ్రంగా వ్యతిరేకించిన ప్రతిపక్షాలు
- ఎక్స్‌ఫైరీ వస్తువులు అమ్ముతున్న రిలయన్స్ సిబ్బంది.. కస్టమర్ల ఆందోళన
- అల్లు అర్జున్ బెయిల్‌పై అప్పీల్.. బన్నీకి బిగ్ షాక్ తప్పదా..?
- IND vs AUS 3rd Test: డ్రా దిశగా గబ్బా టెస్ట్.. టీమిండియాను కాపాడిన ఆకాష్ దీప్, బుమ్రా