లగచర్లకు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ

లగచర్లకు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ

లగచర్లకు ఫ్యాక్ట్ ఫైండింగ్ కోసం వెళ్లిన సామాజిక కార్యకర్తల్ని పోలీసులు అడ్డుకున్నారు. పీవోడబ్ల్యూ నాయకురాలు సంధ్య పట్ల నిరంకుశంగా ప్రవర్తించారు. మంత్రి సీతక్కతో మాట్లాడుతాను అన్నా వినకుండా అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందిగా సూచించారు. మానవహక్కుల కార్యకర్తల్నీ, జర్నలిస్టుల్ని కూడా గ్రామస్తులను కలవనివ్వకుండా అడ్డుకున్నారు. వందల మంది పోలీసులు ఆ గ్రామాల్లోకి ఎవర్నీ ఎందుకు వెళ్లనివ్వడం లేదని సామాజిక కార్యకర్తలు ఆందోళనకు దిగారు. 

ALSO READ | వరంగల్ గడ్డపై మాటిస్తున్నా.. రైతు రుణమాఫీపై CM రేవంత్ కీలక ప్రకటన