మేడ్చల్ జిల్లా కేపీహెచ్ బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని వసంత నగర్ బస్ స్టాప్ లో గంజాయి అమ్ముతున్న సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ను రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్నారు ఎస్టీఎఫ్ పోలీసులు. ఖమ్మం జిల్లాకు చెందిన సంతోష్ అనే యువకుడు రమేష్ బాబు అనే మరో యువకుడికి గంజాయి సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు.
అయితే గంజాయి సప్లయ్ చేస్తున్న సంతోశ్ పోలీసులకు దొరక్కుండా పరారయ్యాడు. రమేశ్ దగ్గర 1.1 కేజీల గంజాయి, సెల్ ఫోన్లు స్వాదీనం చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు ఎక్సైజ్ పోలీసులు.
ALSO READ | జనవరి 3న ఇందిరాపార్క్ దగ్గర భారీ సభ : ఎమ్మెల్సీ కవిత