
కశ్మీర్ కొండల్లో కార్గిల్ విజయ్ దివస్ ను సైనికులు ఘనంగా జరుపుకున్నారు. కార్గిల్ యుద్ధంలో పాకిస్థాన్పై భారత్ సాధించిన విజయాన్ని గుర్తు చేసుకుంటూ స్వీట్లు పంపిణీ చేసుకున్నారు. కార్గిల్ వార్ లో ప్రాణాలు కోల్పోయిన భారత జవాన్లకు నివాళులు అర్పించారు. శ్రీనగర్లోని కమ్కారి నివాసితులతో ఆర్మీ జవాన్లు కర్గిల్ విజయ్ దివస్ వేడుకలను చేసుకున్నారు. ఈ సందర్భంగా టోలోలింగ్, టైగర్ హిల్‌లో కార్గిల్ యుద్ధం డాక్యుమెంటరీని ప్రదర్శించారు.
Srinagar, J&K | Kargil Vijay Diwas was celebrated by the troops and residents of Kamkari to commemorate India’s victory over Pakistan in the Kargil war. As part of the celebration, a documentary was screened showcasing the epic battles of Tololing and Tiger Hill pic.twitter.com/G1zQks87KZ
— ANI (@ANI) July 26, 2022
లద్ధాఖ్లోని కార్గిల్ జిల్లా ద్రాస్ లో కార్గిల్ దివస్ సందర్భంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. నార్తర్న్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది & వెస్ట్రన్ ఎయిర్ కమాండర్ ఎయిర్ మార్షల్ ఎస్ ప్రభాకరన్ మోటార్ సైకిల్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. నేషనల్ వార్ మెమోరియల్ నుంచి కార్గిల్ వార్ మెమోరియల్ వరకు ర్యాలీ నిర్వహించారు.
Northern Army Commander Lt Gen Upendra Dwivedi & Western Air Commander Air Marshal S Prabhakaran today flagged in Kargil Vijay Diwas Motor Cycle Rally at Drass. The rally was held from National War Memorial to Kargil War Memorial. pic.twitter.com/T0FqQzy9Uf
— ANI (@ANI) July 26, 2022