ఇండిపెండెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గానే పోటీ చేస్తా : సోమారపు సత్యనారాయణ

గోదావరిఖని, వెలుగు : వచ్చే ఎన్నికల్లో రామగుండం నుంచి ఇండిపెండెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పోటీ చేస్తానని ఆర్టీసీ మాజీ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సోమారపు సత్యనారాయణ స్పష్టం చేశారు. ఇటీవల బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేదా కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చేరుతున్నారనే ప్రచారం నేపథ్యంలో ఆయన శుక్రవారం గోదావరిఖనిలో మీడియాతో మాట్లాడారు.

ఆయా పార్టీలకు చెందిన పెద్ద లీడర్లు తనతో మాట్లాడింది వాస్తవమేననని, ఎమ్మెల్యే టిక్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇవ్వడానికి సుముఖంగా లేనందున ఇండిపెండెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా బరిలోకి దిగనున్నట్లు చెప్పారు. మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో లీడర్లు జాలి రాజమణి, పిడుగు కృష్ణ, భిక్షపతి, కుసుమకుమారి, వీరయ్య, రాయమల్లు పాల్గొన్నారు.