అవసరం లేకపోయినా సిజేరియన్లు చేయొద్దు 

కామారెడ్డి జిల్లా: రాష్ట్రంలో కొందరు డాక్టర్లు అవసరం లేకున్నా.. సిజేరియన్లు చేస్తున్నారని మంత్రి హరీశ్ రావు అన్నారు. అనవసరంగా ఆపరేషన్లు చేయడం వల్ల  పుట్టిన బిడ్డకు, తల్లికి మంచిది కాదన్నారు. ఆశావర్కర్లు, ఆఫీసర్లు నార్మల్ డెలివరీలు పెంచేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో రూ.50కోట్లతో చేపట్టనున్న నర్సింగ్ కాలేజీకి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు.

 

మరిన్ని వార్తల కోసం

బీటెక్ విద్యార్థిని హత్య కేసులో నిందితునికి ఉరిశిక్ష

ప్రొటోకాల్ పాటిస్తే ఆరోపణలు చేయడం సరికాదు