ఎమ్మెల్యే మనుషులమంటూ పోలీసులపై దురుసు ప్రవర్తన

హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో కొందరు పోలీసులతో గొడవకు దిగారు. రోడ్డుపై కూర్చుని హంగామా చేశారు. పోలీసులు కొన్ని వాహనాలను తనిఖీ చేయకుండా వదిలేస్తున్నారని ఆందోళన చేశారు. తాము మేడ్చల్ ఎమ్మెల్యే అనుచురులమంటూ గొడవ చేశారు. సరైన డాక్యుమెంట్స్ చూపించకపోవడంతో ఓ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  

మరిన్ని వార్తల కోసం:

ఇమ్రాన్ ఖాన్ రాజీనామా చేయక తప్పదా?

ఉప్పల్ టు యాదాద్రి.. 104 మినీ బస్సులు

సీఆర్పీఎఫ్ బంకర్‌‌పై బాంబు వేసిన మహిళ