అంతర్జాతీయ టీ దినోత్సవం 2023 కోసం కొన్ని స్పెషల్ కోట్స్

మే 21న International Tea Day అంతర్జాతీయ టీ దినోత్సవం సందర్భంగా.. ఈ రోజును మీకు నచ్చిన వారితో, సన్నిహితులతో ఆనందంగా జరుపుకోండి. అంతకంటే ముందు కొందరు ఫేమస్ పర్సన్స్ టీ Tea గురించి చెప్పిన బ్యూటిఫుల్ కోట్స్ తో రోజును ప్రారంభించండి. ఈ రోజును సెలబ్రేట్ చేసుకోండి.

  • “టీ కోసం ప్రత్యేక ధన్యవాదాలు! టీ లేకుండా ప్రపంచమే లేదు.. నేను టీ కంటే ముందు పుట్టనందుకు సంతోషిస్తున్నాను" - సిడ్నీ స్మిత్
  • "టీ ఎక్కడ ఉంటుందో అక్కడ ఆశ ఉంటుంది" - సర్ ఆర్థర్ పినెరో
  • "నాకు అమరత్వం పట్ల ఆసక్తి లేదు, కానీ టీ రుచిపై మాత్రం ఉంది" - లు టుంగ్
  • "నా ప్రియతమా, నా తలలో ఉన్న గందరగోళాన్ని తొలగించడానికి మీరు నాకు ఒక కప్పు టీ ఇవ్వగలిగితే, నేను మిమ్మల్ని బాగా అర్థం చేసుకుంటాను" - చార్లెస్ డికెన్స్
  • "ప్రతి కప్పు టీ ఒక ఊహాత్మక ప్రయాణాన్ని సూచిస్తుంది" - కేథరీన్ డౌజెల్