సిరిసిల్ల జిల్లా : వేములవాడ పట్టణంలో పట్టపగలే ఆస్తికోసం కన్నకొడుకు దారుణానికి ఒడిగట్టాడు. ఆస్తి పంపకాల కోసం తండ్రి మామిండ్ల మల్లయ్యపై మొదటి భార్య కొడుకు రాజు కుల సంఘం నాయకులతో కలిసి పంచాయతీ పెట్టాడు. మామిండ్ల మల్లయ్య(49) మొదటి భార్యకి రాజుతోపాటు ముగ్గురు కూతుళ్లు. ఆస్తి పంపకాల విషయంలో ఆదివారం వివాదం చోటుచేసుకుంది. అకస్మాత్తుగా తండ్రి మామిండ్ల మల్లయ్యతోపాటు సవతి తల్లిపై రాజు దాడి చేశాడు. మల్లయ్య, ఆయన రెండో భార్యపై కొడుకు రాజు కుమార్, అల్లుడు, బంధువులు దాడి చేశారు. ఈ దాడిలో మామిండ్ల మల్లయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. రెండవ భార్య పద్మ పరిస్థితి విషమంగా ఉంది. ఆమెను కరీంనగర్ హాస్పిటల్ కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు.
వేములవాడలో ఆస్తి కోసం దారుణం
- కరీంనగర్
- September 29, 2024
లేటెస్ట్
- మలయాళ ఎంట్రీ:: దుల్కర్ సల్మాన్‌కు జోడీగా పవన్ కళ్యాణ్ హీరోయిన్
- అల్లు అర్జున్ ఇంటి దగ్గర పోలీస్ పికెటింగ్
- దేశ ఆర్థిక ప్రగతికి పీవీ దిశా నిర్దేశం: ఇయ్యాల వర్ధంతి సందర్భంగా స్మరించుకున్న సీఎం రేవంత్
- కుటుంబం కోసం పోరాటమా?
- ఉద్యోగులకు గిఫ్ట్‌గా టాటా కార్లు, రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌లు
- పీవీ... బహుముఖ ప్రజ్ఞాశాలి
- అల్లు అర్జున్ ఇంటిపై దాడి కేసులో నిందితులకు బెయిల్
- Prashanth Neel: సలార్ 2తో సత్తా చాటేందుకు డైరెక్టర్ ప్రశాంత్ తీవ్ర నీల్ కసరత్తు
- ప్రయారిటీ సెక్టార్ లోన్లలో సంస్కరణలు అవసరం
- మనసున్న మహారాజు కాకా
Most Read News
- ఈ యాప్‌లు ఇన్స్టాల్ చేశారేమో చూసుకోండి.. 18 OTT యాప్‌లపై నిషేధం
- Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ.. ఇంగ్లండ్ జట్టు ప్రకటన
- శ్రీతేజని ముందే హాస్పిటల్ కి వెళ్ళి పరామర్శించా.. పబ్లిసిటీ చేసుకోలేదు: జగపతిబాబు
- సీఎం రేవంత్‌కు అల్లు అర్జున్ వెంటనే క్షమాపణ చెప్పాలి: మంత్రి కోమటిరెడ్డి
- Smriti Mandhana: మరో అద్భుత ఇన్నింగ్స్.. చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన
- ఏంటి పుష్ప ఇంత పని చేశావ్.. సంక్రాంతి సినిమాలపై అల్లు ఎఫెక్ట్
- అల్లు అర్జున్ ఇంటి దగ్గర ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
- Virat Kohli: కస్టమర్ల ప్రాణాలకు రక్షణేది.. కోహ్లీ రెస్టారెంట్‌కు నోటీసులు
- హీరో అల్లు అర్జున్ ఇంటిపై OU JAC దాడి
- Best Smartphones: రూ.10వేల లోపు బెస్ట్ స్మార్ట్ ఫోన్లు.. ధర, ఫీచర్లు ఇవే..