నేషనల్ గేమ్స్‌‌‌‌లో తెలంగాణ చెఫ్ డి మిషన్‌‌‌‌గా సోనీబాలా దేవి

నేషనల్ గేమ్స్‌‌‌‌లో తెలంగాణ చెఫ్ డి మిషన్‌‌‌‌గా సోనీబాలా దేవి

హైదరాబాద్‌‌‌‌, వెలుగు : నేషనల్ గేమ్స్‌‌‌‌లో పాల్గొనే తెలంగాణ బృందానికి చెఫ్ డి మిషన్‌‌‌‌గా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ వీసీ, ఎండీ సోనీబాలాదేవిని నియమించినట్టు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్‌‌‌‌ (ఐఓఏ) ప్రకటించింది.

ఉత్తరాఖండ్‌‌‌‌లో ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి 14 వరకు జరిగే ఈ గేమ్స్‌‌‌‌కు డిప్యూటీ చెఫ్ డిమిషన్లుగా  కె. మహేశ్వర్‌‌‌‌‌‌‌‌, సంజీవ్‌‌‌‌ రెడ్డిని ఎంపిక చేసింది.