రంగారెడ్డి జిల్లా: ఎమ్మెల్సీ ఎన్నికల నేపధ్యంలో మద్యం అక్రమ నిల్వలపై నిఘా ఉంచిన ఎస్ఓటీ పోలీసులు మెరుపుదాడులు నిర్వహించారు. అనుమానాస్పద కదలికలు కనిపిస్తే చాలు సోదాలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో కోకాపేటలో అక్రమంగా మద్యం నిల్వచేసిన ఇంటిపై మాదాపూర్ ఎస్ఓటీ (SOT) పోలీసులు దాడులు నిర్వహించారు. పోలింగ్ కు ముందు మద్యం దుకాణాలు బంద్ చేస్తారని తెలిసి మందు బాబుల కోసం ముందు జాగ్రత్తగా అక్రమంగా నిల్వ చేసిన మద్యం నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. మద్యం విక్రియ దారుడు బల్ రాజ్ ను అరెస్ట్ చేసి నార్సింగ్ పోలీసులకు అప్పగించారు. ఇతని వద్ద పట్టుబడిన మద్యం నిల్వల విలువ ఒక లక్ష 15వేల రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మద్యం షాపులు రెండు రోజులు బంద్ చేస్తుండడంతో కోకాపేట ప్రాంతానికి చెందిన రాజు లక్షల రూపాయల మద్యాన్ని కొనుగోలు చేసి ఇంట్లో డంప్ చేశాడు. ఎక్కువ ధరకు మద్యాన్ని అమ్మడం ప్రారంభించారు. ఈ విషయం తెలుసుకున్న మాదాపూర్ ఎస్ ఓ టి పోలీసులు అతని ఇంటిపై దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు.
కోకాపేటలో పోలీసుల మెరుపుదాడులు
- క్రైమ్
- March 13, 2021
లేటెస్ట్
- ఫార్ములా ఈ రేసు కేసు..ఈడీ ముందు HMDA మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డి
- బిట్ బ్యాంక్ : తెలంగాణ శక్తి వనరులు
- ఆత్మగౌరవ ఉద్యమం.. ప్రత్యేక కథనం
- అభిషేక్ నామా దర్శకత్వంలో నాగబంధం.. ఆసక్తిగా ఫస్ట్ లుక్ పోస్టర్
- రెవెన్యూ డివిజన్ కోసం మంత్రులను కలుస్తాం : జేఏసీ చైర్మన్ పరమేశ్వర్
- ధరణి ఫోరెన్సిక్ ఆడిట్ టీమ్‌కు స్వయం ప్రతిపత్తి
- డబుల్ బెడ్రూం ఇండ్ల కేటాయింపును ఆపాలి : ఆదివాసీ సంఘం లీడర్లు
- నరేంద్ర మోదీ కలలు నెరవేర్చాలి : ఎంపీ రఘునందన్ రావు
- బెల్లంపల్లిలో క్షుద్రపూజల కలకలం
- గేమ్స్‌తో ఫిజికల్ ఫిట్నెస్ : కలెక్టర్ వెంకటెశ్ ధోత్రే
Most Read News
- బంగారం ధరలు.. హైదరాబాద్‌లో 10 గ్రాములు గోల్డ్ రేటు ఇలా ఉంది..
- సాఫ్ట్వేర్ ఉద్యోగులకు చల్లటి కబురు.. HCL ఉద్యోగులు పండగ చేస్కోండి..
- Oscars 2025: ‘ఆస్కార్’ బరిలో నిలిచిన ‘కంగువ’.. షార్ట్ లిస్ట్‌లో ఉన్న మన సినిమాలివే..!
- OTT Crime Thriller: ఓటీటీలోకి లేటెస్ట్ సూపర్ హిట్ మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
- ప్రీ లాంచ్ మోసం : రూ. 70 కోట్లు ముంచిన హైదరాబాద్ క్రితికా ఇన్ ఫ్రా డెవలపర్స్
- ముక్కోటి ఏకాదశి ( జనవరి 10)న .. ఏం చేయాలి.. ఏం చేయకూడదో తెలుసా....
- భర్త, ఆరుగురు పిల్లలను వదిలేసి బిచ్చగాడితో వెళ్లిపోయిన మహిళ
- Celebrity Divorce: మళ్లీ విడాకులా.. నాలుగో భర్తకు కూడా గుడ్ బై చెప్పేసిన హీరోయిన్
- హైదరాబాద్ చర్లపల్లి రైల్వే స్టేషన్లో స్లీపింగ్ పాడ్స్.. ఏంటి వీటి ప్రత్యేకత?
- ట్యాక్స్ పేయర్లకు గుడ్‌న్యూస్ : రూ.10 లక్షల వరకు ఇన్‌కం ట్యాక్స్ లేదంటగా..!