SER Recruitment 2024: సౌత్ ఈస్టర్న్ రైల్వే పలు ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. రైల్వేలో అసిస్టెంట్ లోకో పైలట్, ట్రైన్ మేనేజర్ ( గూడ్స్ గార్డ్) ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. RPF/RPSF అసిస్టెంట్లు, సిబ్బంది, క్యాటరింగ్ ఏజెంట్లు, జనరల్ డిపార్ట్‌మెంట్ కాంపిటీటివ్ మినహా సౌత్ ఈస్టర్న్ రైల్వేలో అన్ని అర్హత గల రెగ్యులర్ ఉద్యోగాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
- ఖాళీల వివరాలు : 1202
- అసిస్టెంట్ లోకో పైలట్ : 827
- రైలు మేనేజర్ ( గూడ్స్ గార్డ్ ) : -375
- జీతం: అసిస్టెంట్ లోకో పైలట్: 5200 –--20,200 +GP 1900 (7వ CPC స్థాయి- 2)
- రైలు మేనేజర్ ( గూడ్స్ గార్డ్ ): 5200 – 20,200 +GP 2800 ( లెవల్ 5ఆఫ్ 7వ cpc)
విద్యార్హత:
అసిస్టెంట్ లోకో పైలట్ : ఆర్మేచర్ & కాయిల్ వార్డర్ /ఎలక్ట్రీషియన్/ మెకానిక్/ ఫిట్టర్/ హీట్ ఇంజన్ /ఇన్ స్ట్రుమెంట్ మెకానిక్/ ఇతర ట్రేడ్ మెట్రిక్యులేషన్ / sslc ప్లస్ ITI లేదా గుర్తింపు పొందిన ఎన్‌సివిఎస్‌విటి ఎన్‌సివిటిటి/ సంవత్సరం డిప్లొమా సంస్థల నుంచి ఇంజనీరింగ్‌లో ఉత్తీర్ణత సాధించాలి.
రైలు మేనేజర్: డిగ్రీ లేదా సమానమైన అర్హత ఉంటే సరిపోతుంది.
వయో పరిమితి: అన్ రిజర్డ్వ్ 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
OBC- 18 నుంచి 45 ఏళ్లు
SC/ST- 18 నుంచి 47 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ:ఎంపిక సింగిల్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ తర్వాత ఆప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
అధికారిక వెబ్ సైట్‌కు వెళ్లి ఆన్ లైన్ లో ఈ అప్లికేషన్‌పై క్లిక్ చేయాలి. జూన్ 12 లోపు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
Also read : లింక్డ్ఇన్ పై మస్క్ సంచలన వ్యాఖ్యలు..