సౌత్ కొరియా కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టింది

సౌత్ కొరియా కొత్త ఏడాదికి గ్రాండ్ వెల్కం చెప్పింది. రాజధాని సియోల్ లో కల్ ఫుల్ గా సెలబ్రేట్ చేసుకున్నారు పబ్లిక్. భారీ బాణాసంచా, లెజర్ షోల మధ్య న్యూఇయర్ కు గ్రాండ్ వెల్కం చెప్పారు. ఇండియా టైమ్ ప్రకారం రాత్రి 8 గంటల 30 నిమిషాలకు జపాన్, సౌత్ కొరియా వేడుకలు చేసుకోగా... రాత్రి 9గంటల 30 నిమిషాలకు చైనా, మలేషియా, సింగపూర్, హాంకాంగ్,ఫిలిప్సీన్స్ .. రాత్రి 10గంటల 30 నిమిషాలకు థాయిలాండ్, వియత్నాం, కాంబోడియాలో న్యూఇయర్ వేడుకలు జరగనున్నాయి.