ఎందుకంటే : హైదరాబాద్ సిటీ రౌడీషీటర్లకు డీసీపీ కౌన్సిలింగ్

ఎందుకంటే : హైదరాబాద్ సిటీ రౌడీషీటర్లకు డీసీపీ కౌన్సిలింగ్

 వినాయక చవితి,  మిలాద్ ఉన్ నబి పండుగల సందర్భంగా హైదరాబాద్ పోలీసులు అలర్ట్  అయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు ఫోకస్ పెట్టారు. అల్లరి మూకలను, రౌడీషీటర్లను పిలిపించి ఎక్కడిక్కడ  కౌన్సిలింగ్ ఇస్తున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కల్గజేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇస్తున్నారు పోలీసులు. 

లేటెస్ట్ గా సిటీలో  కమ్యూనల్ రౌడీషీటర్లకు సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ వార్నింగ్  ఇచ్చారు.  సెప్టెంబర్ 7న వినాయక చవితి.. 15న మిలాద్ ఉన్ నబి  పండుగల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు పాల్పడొద్దని రౌడీషీటర్లను హెచ్చరించారు. 14 మంది రౌడీ షీటర్లను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు పోలీసులు.

మరిన్ని వార్తలు