జూలూరుపాడు , వెలుగు : జూలూరుపాడు పోలీస్ స్టేషన్ ను ఎస్పీ రోహిత్ రాజు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఎస్సై జీవన్ రాజుకు పలు సూచనలు చేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో అలర్ట్గా ఉండాలన్నారు.
గంజాయి లాంటి మత్తు పTeదార్థాల విషయంలో ఎంతటివారినైనా ఉపేక్షించొద్దన్నారు. ఆయన వెంట స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ ఎం.నాగరాజు, సిబ్బంది ఉన్నారు.