నర్సాపూర్, వెలుగు: ప్రతి సర్కిల్లో సీసీ కెమెరాలు ఉంటే నేరాల నియంత్రణ, ఎంక్వయిరీ స్పీడ్ అవుతుందని ఎస్పీ ఉదయ్ కుమార్ సూచించారు. శనివారం నర్సాపూర్, కౌడిపల్లి, చిలిపిచెడ్ పీఎస్‌ల క్రైమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ పలు కేసుల ఫైళ్లను పరిశీలించారు. గణేశ్ నిమజ్జనాలు పీస్ ఫుల్ గా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేసేలా చూడాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ వెంకటరెడ్డి, సీఐ జాన్ రెడ్డి, ఎస్ఐలు లింగం, రంజిత్ కుమార్, ఏఎస్ఐ మిస్బావుద్దీన్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ప్రతి సర్కిల్లో సీసీ కెమెరాలు ఉండాలి :ఎస్పీ ఉదయ్ కుమార్
- మెదక్
- September 15, 2024
లేటెస్ట్
- నాగారం మున్సిపాలిటీలో హైడ్రా కూల్చివేతలు
- రైతులను ఇబ్బంది పెడితే చర్యలు : కలెక్టర్ ఇలా త్రిపాఠి
- కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలి
- గ్రూప్ 3 ఎగ్జామ్‌కు ఏర్పాట్లు పూర్తి : కలెక్టర్ పమేలా సత్పతి
- లంచం పట్టాడు.. ఏసీబీకి చిక్కాడు..
- కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట నిరసన తెలుపుతున్నటీఎన్జీవోలు
- రూ. 50 లక్షలు ఇవ్వు.. లేదంటే చంపేస్తాం.. హీరోయిన్‌కు బెదిరింపులు
- Laapataa Ladies: ఆస్కార్ 2025 'లాపతా లేడీస్' టైటిల్ చేంజ్.. ఇలా సడెన్‌గా ఎందుకు మార్చారంటే?
- జిల్లా యంత్రాంగం న్యాయం వైపు ఉంటుంది : కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్
- చెక్కుల పంపిణీ : పోచారం శ్రీనివాస్ రెడ్డి
Most Read News
- దిగొస్తున్న బంగారం, వెండి ధరలు.. నిన్న ఒక్కరోజే భారీగా పతనం
- బెంగళూరులో తెలుగు జనానికి ఈ విషయం తెలుసో.. లేదో.. ఇక తిప్పలు తప్పాయ్..!
- Good Health : ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ అన్నం మంచిదా కాదా..? పరిశోధనలు ఏం చెబుతున్నాయి..?
- Today Gold Rate: బంగారం వెంటనే కొనుక్కోండి.. ఇప్పట్లో మళ్లీ ఇంత తగ్గకపోవచ్చు..!
- Post office Scheme: పోస్టాఫీసు అద్భుత స్కీం.. రోజుకు రూ.100ల పెట్టుబడి లక్షల్లో రాబడి
- Good News : కార్తీకమాసం.. ప్రతి రోజూ పర్వదినమే.. దీపారాధన ఇలా చేస్తేనే పుణ్యం..!
- IPL 2025 Mega Auction: వేలంలో చెన్నై నన్ను తీసుకుంటుంది.. లేకపోతే ఆ జట్టుకు ఆడతా: భారత ఫాస్ట్ బౌలర్
- Pushpa 2 Run Time: ఆర్ఆర్ఆర్ను దాటిన పుష్ప 2 రన్ టైమ్.. ఇంత పెద్ద సినిమానా!
- IND vs AUS: ప్రాక్టీస్‌లో జైశ్వాల్ దూకుడు.. కొడితే రోడ్డుపై పడిన బంతి
- మీరెందుకు మా దేశానికి రారు..? సూర్యను ప్రశ్నించిన పాక్ అభిమాని