వికారాబాద్, వెలుగు: పేదల సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ అన్నారు. తన క్యాంపు ఆఫీస్‌లో వికారాబాద్ మండలానికి చెందిన 15 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్, 14 మందికి కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను ఆయన బుధవారం అందజేశారు.
బతుకమ్మ శుభాకాంక్షలు: స్పీకర్
తెలంగాణ సంస్కృతికి బతుకమ్మ ప్రతీకని అసెంబ్లీ స్పీకర్ ఒక ప్రకటనలో తెలిపారు. సద్దుల బతుకమ్మను పురస్కరించుకొని పండుగ శుభాకాంక్షలు తెలిపారు