ఆర్మూర్, వెలుగు: ఆర్మూర్ టౌన్ లోని ప్రసిద్ధ నవనాథ సిద్దులగుట్టపై సోమవారం భక్తుల సందడి కనిపించింది. గుట్టపైన ఉన్న శివాలయం, రామాలయం, అయ్యప్ప మందిరాల్లో పురోహితులు నందీశ్వర మహారాజ్, కుమార్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. రామాలయం నుంచి ఉత్సవ మూర్తులతో జీవ కోనేరు వరకు పల్లకి సేవ జరుపగా, భక్తులు భజనలు పాడుతూ, నృత్యాలు చేశారు. అనంతరం సుకన్య, మహేశ్ కుటుంబీకుల ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో మందిర కమిటి సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
సిద్ధులగుట్టపై ప్రత్యేక పూజలు
- నిజామాబాద్
- January 21, 2025
లేటెస్ట్
- V6 DIGITAL 21.01.2025 EVENING EDITION
- ICC Champions Trophy 2025: టీమిండియా జెర్సీపై పాకిస్థాన్ పేరును ముద్రించేందుకు వీలు లేదు: బీసీసీఐ
- పిల్లల కోసం ప్రొటీన్ పౌడర్ కొంటున్నారా..? ఇంట్లోనే ఇలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు..!
- OTT Movies: ఓటీటీలోకి (జనవరి 20-26) వరకు 15కి పైగా సినిమాలు, సిరీస్‌లు.. ఎక్కడ చూడాలంటే?
- మదగజరాజా రూ.40 కోట్ల బాక్సాఫీస్: విశాల్ పది రోజుల ముందు.. ఆ తర్వాత మార్పు చూశారా
- కృష్ణా నది యాజమాన్య బోర్డు సమావేశంలో కీలక అంశాలు ఇవే
- ఉత్తరప్రదేశ్‌లో ఎన్ కౌంటర్.. నలుగురు క్రిమినల్స్ హతం
- 12 ఏళ్ల కుర్రాడికి గుండెపోటు.. ఆసుపత్రికి తీసుకెళ్లేలోగా మృతి
- కామారెడ్డిలో పామాయిల్ తయారీ కంపెనీ: యూనిలివర్‌తో సీఎం రేవంత్ రెడ్డి ఒప్పందం
- పీక్కుతింటారా.. పాపిస్టోల్లారా : స్కూల్ ఫీజు కట్టలేదని టాయిలెట్ దగ్గర నిలబెట్టారు : అవమానంతో చిన్నారి ఆత్మహత్య
Most Read News
- తిరుమల అన్నప్రసాదంలో మార్పులు.. టీటీడీ కీలక నిర్ణయం
- రేషన్‌కార్డుల లిస్టులో పేరు లేదా ? .. జనవరి 21 నుంచి మళ్లీ అప్లై చేస్కోండి
- నాలుగు స్కీములకు ఇయ్యాల్టి నుంచి అప్లికేషన్లు
- చేతికి పతంగ్.. కారులో కమలం..! తెలంగాణలో మారుతోన్న పొలిటికల్ ఈక్వేషన్స్
- Champions Trophy 2025: భారత జట్టులో ఆ ముగ్గురే మ్యాచ్ విన్నర్లు.. వారి ఆట చూడొచ్చు: పాక్ ఓపెనర్
- ఇదేందయ్యా ఇది.. రైలును ఆపేసి పట్టాలపై ప్రయాణికుల ఆందోళన
- IND vs ENG: ఇంగ్లాండ్‌తో తొలి టీ20.. భారత్ తుది జట్టు ఇదే
- యూజర్లకు షాకిచ్చిన జియో.. రూ.199 ప్లాన్‌పై వంద రూపాయలు పెంపు
- జూబ్లీహిల్స్‌లో రూ. 250 కోట్ల ల్యాండ్ కబ్జా..
- Rishabh Pant: ఆ జట్టు కొంటుందని భయపడ్డా.. ధోనీ సలహా మర్చిపోలేను: రిషబ్ పంత్