సికింద్రాబాద్, వెలుగు : అయోధ్య రామమందిర దర్శనానికి వెళ్లే ప్రయాణికుల కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైలును అందుబాటులోకి తెచ్చింది. కాచిగూడ నుంచి అయోధ్యకు ప్రతి శుక్రవారం ఈ రైలు అందుబాటులో ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. అయోధ్యలో ఈ నెల 22న రాముడి ప్రాణ ప్రతిష్ఠ జరుగనున్న నేపథ్యంలో యశ్వంత్ పూర్ – గోరఖ్ పూర్ (నెంబర్ 15024) ఎక్స్ ప్రెస్ రైలు ప్రతి గురువారం రాత్రి 11.40 గంటలకు యశ్వంత్ పూర్ లో బయలుదేరి శుక్ర వారం ఉదయం 10.40 గంటలకు కాచిగూడ రైల్వేస్టేషన్ చేరుతుంది.10.50 గంటలకు కాచి గూడలో బయలుదేరి కాజీపేట, బల్హర్షా, నాగపూర్, ఇటార్సీ, భోపాల్, ఝాన్సీ, కాన్పూర్, లక్నో మీదుగా శనివారం సాయం త్రం 4.25 గంటలకు అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్ చేరుకుంటుంది. అక్కడి నుంచి గోరఖ్ పూర్ వెళ్తుందని రైల్వే అధికారులు తెలిపారు.
ప్రతి శుక్రవారం .. హైదరాబాద్ నుంచి అయోధ్యకు స్పెషల్ ట్రైన్
- హైదరాబాద్
- January 17, 2024
లేటెస్ట్
- హీరో వేణుపై కేసు
- కులగణన రిపోర్టును స్వాగతిస్తున్నం : బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్
- పార్లమెంట్‌ను రాహుల్ తప్పుదోవ పట్టించారు: కేటీఆర్
- యూజీసీ కొత్త రూల్స్ విరమించుకోవాలి : శ్రీధర్ బాబు
- బీసీలను రాజకీయంగా అణచివేసే కుట్ర : ఎంపీ ఆర్.కృష్ణయ్య
- స్వదేశీ ఉపాధి వేదికగా.. మహా కుంభమేళా
- అమెరికా ఖైదీలకు సాల్వడార్ బంపరాఫర్
- డిన్నర్‌కు రమ్మంటవా!
- బీఆర్ఎస్ చేసిన సర్వేపై సీఐడీ విచారణ జరిపించాలి: షబ్బీర్‌అలీ
- బీసీ, ఎస్సీల సంఖ్యను ఎందుకు తగ్గించారు : పాయల్ శంకర్
Most Read News
- గుడ్ న్యూస్..రైతు భరోసా డబ్బులు పడ్డయ్..మీ అకౌంట్ చెక్ చేసుకోండి
- ఆల్ టైం రికార్డ్ ధరకు బంగారం.. 10 రోజుల్లో 4వేలు పెరిగింది.. హైదరాబాద్‌లో తులం రేటు ఇది..
- డ్యాన్స్ చేస్తూ కుప్పకూలింది.. ప్రాణం పోయింది.. మహబూబాబాద్ జిల్లాలో విషాదం
- Health Tips: చికెన్, మటన్ లివర్‌లో.. విటమిన్ A, B12 పుష్కలం..వండే విధానం చాలా ముఖ్యం
- VijayRashmika: రష్మిక మందన్నకు సహాయం చేయని విజయ్ దేవరకొండ.. నెటిజన్స్ ఫైర్
- తిరుమలలో 18 మంది అన్యమత ఉద్యోగులపై వేటు
- మీ బడ్జెట్లో స్మార్ట్‌ఫోన్ కావాలా.. Moto G85పై భారీ డిస్కౌంట్ ఆఫర్లు
- Beauty Tips : నలుగు పిండిని ఇలా తయారు చేసుకోవాలి.. చర్మానికి నిగనిగ గ్యారంటీ..!
- నటుడు వేణుపై కేసు నమోదు
- నీ పనే బాగుందిరా: వాడు పెద్ద దొంగ.. 3 కోట్లతో సినీ నటికి విల్లా కొనిచ్చాడు..!