భద్రాచలం,వెలుగు : భీష్మ ఏకాదశి వేళ భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామికి మంగళవారం విశేష పూజలు చేశారు. ఉదయం సుప్రభాత సేవ అనంతరం బాలబోగం నివేదించి బేడా మండపంలో స్వామికి నిత్య కల్యాణం నిర్వహించారు. కల్యాణంలో 42 జంటలు కంకణాలు ధరించి పాల్గొన్నారు. మాధ్యాహ్నిక ఆరాధనల తర్వాత రాజభోగం నివేదించారు. సాయంత్రం బేడా మండపంలో ఏకాదశి సందర్భంగా విష్ణు సహస్ర నామ పారాయణం నిర్వహించారు. 11 సార్లు పారాయణం చేశాక దర్బారు సేవ జరిగింది. శ్రీసీతారామచంద్రస్వామికి తిరువీధి సేవ చేశారు. రాజవీధి గుండా గోవిందరాజస్వామి ఆలయం వరకు తీసుకెళ్లి పూజలు చేశారు. తిరిగి స్వామి ఆలయానికి వచ్చారు. సాయంకాల ఆరాధనలు జరిగాయి.
భీష్మ ఏకాదశి వేళ రామయ్యకు విశేష పూజలు
- ఖమ్మం
- February 21, 2024
లేటెస్ట్
- ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ అరెస్ట్ డౌటే: కేంద్రమంత్రి బండి సంజయ్
- ప్రకృతి విపత్తులను ఎదుర్కొనేందుకు హైదరాబాద్‌ను సిద్ధం చేస్తున్నం: CM రేవంత్
- కేటీఆర్‌పై మరో కేసు నమోదు..ఎందుకంటే?
- డిజిటల్ అరెస్ట్‌తో రూ. 34 లక్షలు కొట్టేసిన కేటుగాళ్లు అరెస్ట్
- ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీ అంటే ఇదీ : టికెట్ 5 వేల రూపాయలా..!
- డాకు మహారాజ్ రిలీజ్ ట్రైలర్... చంపడంలో మాస్టర్స్ చేశానంటూ గూస్ బంప్స్ తెప్పిస్తున్న బాలయ్య
- Fun Bucket Bhargav: మైనర్ బాలికపై అత్యాచారం కేసులో ఫన్ బకెట్ భార్గవ్ కి 20 ఏళ్ళు జైలు శిక్ష..
- కేంద్రం గుడ్ న్యూస్: తెలంగాణకు రూ.3,637 కోట్లు
- తెలంగాణ వాసులకు టామ్‌కామ్ గుడ్ న్యూస్.. జర్మనీలో డ్రైవర్ ఉద్యోగాలకు జాబ్ మేళా
- కేంద్రమంత్రివి... ఇన్వెస్ట్గేట్ ఏజెన్సీని అవమానిస్తవా?: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
Most Read News
- Game Changer X Review: గేమ్ ఛేంజర్ X రివ్యూ.. రామ్‌చరణ్-శంకర్ మూవీ టాక్ ఎలా ఉందంటే?
- H1B వీసా అందిస్తున్న టాప్ 10 ఇండియన్ కంపెనీలు ఇవే..
- TGSRC: సికింద్రాబాద్ - చర్లపల్లి రైల్వే టెర్మినల్..10 నిమిషాలకో బస్సు
- Game Changer Review: గేమ్ ఛేంజర్ మూవీ రివ్యూ.. శంకర్, రామ్ చరణ్ పొలిటికల్ థ్రిల్లర్ మెప్పించిందా?
- దిల్ రాజు .. సినిమాలు మానేసి కల్లు దుకాణం పెట్టుకో: దేశపతి శ్రీనివాస్
- Deepika Padukone: ఇంత దిగజారిపోయేరేంటీ.. ఎల్అండ్ టీ చైర్మన్ మాటలపై దీపికా పదుకొణె సీరియస్
- తెలంగాణలో టూరిస్ట్ స్పాట్స్ అద్భుతం..నాగార్జున స్పెషల్ వీడియో
- బిగుస్తున్న లొట్టపీసు కేసు
- Game Changer: గేమ్ ఛేంజర్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత.. ఫస్ట్ డే కలెక్షన్స్ అంచనా ఎన్ని కోట్లంటే?
- Mee Ticket : మీ టికెట్ యాప్.. అన్ని రకాల టికెట్ బుక్ చేసుకోవచ్చు