
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశ వ్యాప్తంగా ఉన్న సీబీఐ శాఖల్లో వివిధ స్పెషలిస్ట్ కేటగిరీల పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ అప్లికేషన్స్ కోరుతోంది.
అర్హత: సంబంధిత విభాగంలో సీఏ, ఐసీఏఐ, ఐసీడబ్ల్యూఏఐ, సీఎఫ్‌ఏ, ఏసీఎంఏ, డిగ్రీ, డిప్లొమా, పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
సెలెక్షన్ ప్రాసెస్: టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులకు ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో నవంబర్ 19 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. డిసెంబర్ లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. పూర్తి వివరాలకు www.centralbankofindia.co.in వెబ్సైట్లో సంప్రదించాలి.