
కరెంట్ కొనుగోళ్లు, కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ల ఎంక్వైరీ స్పీడప్ చేశాయి. ఇప్పటికే మేడిగడ్డపై PC ఘోష్ కమిషన్ రెండు సార్లు విచారణ చేసింది. ఇటు కరెంట్ లెక్కలపై జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ ఆరా తీస్తోంది. ఛత్తీస్గఢ్ డీల్, యాదాద్రి ప్లాంట్ల నిర్మాణంలో అక్రమాలపై విచారణ చేస్తున్నారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలపై జ్యూడిషియల్ ఎంక్వైరీ కంటిన్యూ అవుతోంది. 100 రోజుల్లో ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చేలా వేగంగా చర్యలు చేప