హైదరాబాద్, వెలుగు: పాత కార్లను కొని అమ్మే ఆన్లైన్–టు–ఆఫ్‌లైన్ రిటైల్ కంపెనీ ‘‘స్పిన్నీ’’ బాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధును బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంది. దీనివల్ల తమ బ్రాండ్ యువతకు మరింత దగ్గరవుతుందని ప్రకటించింది. స్పిన్నీ ద్వారా చాలా సులభంగా కారును కొనొచ్చని, అమ్మొచ్చని కంపెనీ ఫౌండర్, సీఈఓ నీరజ్ సింగ్ అన్నారు. అత్యుత్తమ బ్రాండ్లలో స్పిన్నీ ఒకటని, కంపెనీ అన్ని విషయాల్లో పారదర్శకత పాటించడం ద్వారా కస్టమర్ల నమ్మకాన్ని పొందుతున్నదని సింధు అన్నారు. లక్ష్యం చేరుకోవడంలో సింధు చూపిన పట్టుదల యువతకు ఎంతో ప్రేరణ అని పేర్కొన్నారు.
స్పిన్నీ బ్రాండ్ అంబాసిడర్‌గా పీవీ సింధు
- ఆట
- October 27, 2021
మరిన్ని వార్తలు
-
IND vs SA 4th T20: సౌతాఫ్రికాపై ఊచకోత.. వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన శాంసన్-తిలక్ జోడి
-
IND vs SA 4th T20: శాంసన్ సిక్సర్ పవర్.. బాల్ దవడకు తగిలి ఏడ్చేసిన అమ్మాయి
-
IND vs SA 4th T20: సెంచరీలతో శివాలెత్తిన శాంసన్, తిలక్.. సౌతాఫ్రికా ముందు కొండంత లక్ష్యం
-
IPL 2025 Mega Auction: అధికారిక ప్రకటన.. మెగా వేలానికి 574 మంది క్రికెటర్లు
లేటెస్ట్
- IND vs SA 4th T20: సౌతాఫ్రికాపై ఊచకోత.. వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన శాంసన్-తిలక్ జోడి
- IND vs SA 4th T20: శాంసన్ సిక్సర్ పవర్.. బాల్ దవడకు తగిలి ఏడ్చేసిన అమ్మాయి
- ఢిల్లీలో రూ.900 కోట్ల కొకైన్ పట్టివేత.. ఎన్సీబీకి కేంద్రమంత్రి అమిత్ షా అభినందనలు
- IND vs SA 4th T20: సెంచరీలతో శివాలెత్తిన శాంసన్, తిలక్.. సౌతాఫ్రికా ముందు కొండంత లక్ష్యం
- వర్క్‌లైఫ్ బ్యాలెన్స్‌పై నమ్మకంలేదు అంటున్న ఇన్ఫోసిస్ నారాయణమూర్తి..టెకీలు ఏమంటున్నారంటే
- RobinHood: రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న నితిన్ రాబిన్‌హుడ్.. ఎప్పుడంటే.?
- రాత్రి పూట భోజనం చేశాక చిన్న బెల్లం ముక్క తింటే జరిగేది ఇది..!
- ఓబీసీ అని చెప్పుకునే మోడీ.. పదేళ్లలో వాళ్లకు చేసిందేమి లేదు: రాహుల్ గాంధీ
- Thaman: తమన్ మంచి మనసు.. కిడ్నీ పేషెంట్ కి సహాయం..
- బిష్ణోయ్ గ్యాంగ్ హిట్ లిస్ట్‌లో నోటోరియస్ క్రిమినల్.. విచారణలో బయటపడ్డ షాకింగ్ నిజం
Most Read News
- భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
- కార్తీక పౌర్ణమి.. శివుడికే కాదు విష్ణువుకి కూడా విశిష్టతనే..! ఈ రోజు దీపం వెలిగిస్తే పాపాలు పోతాయా..!
- హైదరాబాద్‌లో స్విగ్గీ, జొమాటోకు పోతున్న డెలివరీ బాయ్స్‌కు ఈ సంగతి తెలిస్తే అంతే..!
- గోవాలో మద్యం కొంటున్న వీడియోపై స్పందించిన అల్లు అర్జున్..
- బంగారు గనిలో 4 వేల మంది .. ద్వారం మూసిన సర్కారు!
- వామ్మో.. కేపీహెచ్బీలో ఇలాంటోళ్లు కూడా ఉన్నరు.. జర పైలం..
- IND vs SA 4th T20: సౌతాఫ్రికాతో చివరి టీ20.. రింకూ స్థానంలో వికెట్ కీపర్‌కు ఛాన్స్
- వరంగల్ భద్రకాళి ఆలయంలో అఘోరి.. చీర కట్టుకోవాల్సిందే అనేసరికి..
- Good Health : వేడి నీళ్లలో నిమ్మరసం, తేనె ఎంత మోతాదులో ఉండాలో ఎవరికైనా తెలుసా..! ఎక్కువ తాగితే ఆరోగ్యానికి చేటు
- తార్నాకలోని అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ కేంద్రంలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు..