శ్యాంప్రసాద్​ముఖర్జీ పోర్ట్​లో ఉద్యోగాలు ..వెంటనే అప్లై చేసుకోండి

శ్యాంప్రసాద్​ముఖర్జీ పోర్ట్​లో ఉద్యోగాలు ..వెంటనే అప్లై చేసుకోండి

వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి కోల్​కతాలోని శ్యాంప్రసాద్​ ముఖర్జీ పోర్ట్(ఎస్ పీఎంపీకే) అప్లికేషన్లను కోరుతున్నది. అర్హత గల అభ్యర్థులు ఏప్రిల్​ 4వ తేదీలోగా ఆన్ లైన్​లో అప్లై చేసుకోవచ్చు. 

పోస్టుల సంఖ్య 03: ఎంకరేజ్​పైలట్​

ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో కాంపిటెన్సీ సెకండ్​ మేట్​ లేదా ఫస్ట్​ మేట్​ సర్టిఫికేట్​ ఉండాలి.  
అప్లికేషన్: ఆఫ్​లైన్ ద్వారా. డైరెక్టర్, మెరైన్​ డిపార్ట్​ మెంట్, శ్యాంప్రసాద్​ ముఖర్జీ పోర్ట్, కోల్​కతా, 15 స్ట్రాండ్​ రోడో, కోలకతా చిరునామాకు అప్లికేషన్లను పంపించాలి. 
సెలెక్షన్​ ప్రాసెస్: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

క్యాబిన్​ అసిస్టెంట్, పాయింట్స్​ మెన్

పోస్టుల సంఖ్య: 09
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో మాధ్యమిక విద్యలో ఉత్తీర్ణలై ఉండాలి. 
అప్లికేషన్: ఆఫ్ లైన్.
సెలెక్షన్​ ప్రాసెస్: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. 
క్యాబిన్​ మాస్టర్
పోస్టుల సంఖ్య: 8​
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో మాధ్యమిక విద్యలో ఉత్తీర్ణులై ఉండాలి. 
అప్లికేషన్: ఆఫ్ లైన్. సీనియర్ డిప్యూటీ మేనేజర్, ట్రాఫిక్​ ఆపరేషన్స్(రైల్వే), హల్దియా డాక్ కాంపెక్ల్, శ్యాంప్రసాద్​ ముఖర్జీ పోర్ట్, కోల్​కతా చిరునామాకు పంపించాలి. 
సెలెక్షన్​ ప్రాసెస్: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.