ఘనంగా ముగిసిన స్పోర్ట్స్ మీట్

ఘనంగా ముగిసిన స్పోర్ట్స్ మీట్

సరూర్ నగర్ స్టేడియంలో మూడు రోజుల పాటు జరిగిన రాచకొండ పోలీస్ కమిషనరేట్ వార్షిక స్పోర్ట్స్ మీట్ - 2025 బుధవారంతో ముగిసింది. ముగింపు కార్యక్రమానికి స్టేట్ ఇంటెలిజెన్స్ డీజీపీ శివధర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విజేతలకు ట్రోఫీలు అందజేశారు.