ఆట

IPL 2025: RCB స్టార్ ప్లేయర్లకు గాయాలు.. ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి ఔట్.. ఐపీఎల్‌కు డౌట్!

ఐపీఎల్ కు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు భారీ ఎదురు దెబ్బ తగలనుంది. మరో 40 రోజుల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్ 2025 ముందు ఆ జట్టు ఇద్దరు ఫారెన్

Read More

IND vs ENG: సమిష్టిగా రాణించిన ఇంగ్లాండ్ బ్యాటర్లు.. భారత్ ముందు భారీ టార్గెట్

కటక్ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా బౌలర్లు విఫలమయ్యారు. ప్రత్యర్థి ఇంగ్లాండ్ జట్టును కట్టడి చేయలేక భారీ స్కోర్ సమర్పించారు.

Read More

SL vs AUS: కెప్టెన్ లేకుండా శ్రీలంక సిరీస్‌కు జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా

శ్రీలంకతో రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ను 2-0 తేడాతో గెలిచిన ఆస్ట్రేలియా.. శ్రీలంకతో వన్డే సిరీస్ కు సిద్ధమవుతుంది. ఛాంపియన్స్ ట్రోఫీకు ముందు శ్రీలంకత

Read More

Champions Trophy 2025: ఈ సారి ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్‌ను ఓడిస్తాం: వెటరన్ క్రికెటర్

పాకిస్థాన్ వేదికగా ఫిబ్రవరి 19 నుంచి జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీకి మరో 10 రోజుల సమయం మాత్రమే ఉంది.  ఈ మెగా టోర్నీ ఫిబ్రవరి 19 నుండి మార్చి 9 వరకు..

Read More

IND vs ENG: రిటైర్ అవ్వాల్సిన స్టేజ్‌లో వన్డే అరంగేట్రం.. అరుదైన లిస్టులో టీమిండియా స్పిన్నర్

టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి వన్డేల్లో అరంగేట్రం చేశాడు. ఇంగ్లాండ్ తో కటక్‌లోని బారామతి స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ లో అతనికి తుద

Read More

ENG vs IND ODI: రెండో వన్డేలో టాస్ ఓడిన భారత్.. జైశ్వాల్ ఔట్.. కోహ్లీ ఇన్

ఇంగ్లాండ్, భారత్ జట్ల మధ్య ఒడిషా కటక్‎లోని బారామతి స్టేడియం వేదికగా ఆదివారం (ఫిబ్రవరి 9) రెండో వన్డే మరి కాసేపట్లో మొదలు కానుంది. ఈ మ్యాచ్‎లో

Read More

ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో.. ఓటమి ముంగిట లంక

గాలె: ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో శ్రీలంక ఓటమి ముంగిట నిలిచింది. ఏంజెలో మాథ్యూస్‌‌‌‌‌‌‌‌ (76), కుశాల్‌&z

Read More

ఈ ఏడాది నుంచి తెలంగాణ ప్రీమియర్‌‌‌‌‌‌‌‌ లీగ్‌‌‌‌‌‌‌‌.. ప్రతి ఉమ్మడి జిల్లాకు రూ. కోటి ఫండ్‌‌‌‌‌‌‌‌

హెచ్‌‌‌‌సీఏ ప్రెసిడెంట్ జగన్ వెల్లడి అపెక్స్ కౌన్సిల్‌‌‌‌లో కీలక నిర్ణయాలు హైదరాబాద్‌‌&zwn

Read More

చెన్నై ఓపెన్ రన్నరప్ సాకేత్‌– రామ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జోడీ

చెన్నై: ఇండియా టెన్నిస్ ప్లేయర్, తెలుగు ఆటగాడు సాకేత్ మైనేని, రామ్‌‌‌‌‌‌‌‌ కుమార్ రామనాథన్  చెన్నై ఓపెన్

Read More

రోకోపైనే ఫోకస్.. ఇవాళ (ఫిబ్రవరి 9) ఇంగ్లండ్‌తో ఇండియా రెండో వన్డే

రోహిత్‌‌‌‌‌‌‌‌, కోహ్లీ ఫామ్‌‌‌‌‌‌‌‌పై అందరి దృష్టి మ. 1.30 నుంచి

Read More

జిల్లాకో మినీ క్రికెట్ స్టేడియం.. ప్రతి జిల్లాకు రూ. కోటి : HCA అధ్యక్షడు జగన్ మోహన్ రావు

క్రికెట్‌ అభివృద్ధికి   చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు హెచ్ సీఏ అధ్యక్షుడు జగన్‌మోహన్‌ రావు.  ఉప్పల్‌ స్టేడియంలో జగన్&z

Read More

IND vs ENG: టీమిండియాతో రెండో వన్డే.. ఇద్దరు ఫాస్ట్ బౌలర్లను రంగంలోకి దింపుతున్న ఇంగ్లాండ్

కటక్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ ఆదివారం (ఫిబ్రవరి 9) రెండో వన్డేకు సిద్ధమయ్యాయి. తొలి వన్దేలో గెలిచి టీమిండియా ఆత్మవిశ్వాసంతో ఉంటే.. ఇంగ్లాండ్ ఎలాగైనా ర

Read More

Prabath Jayasuriya: 5వికెట్లు తీయడం ఇంత ఈజీనా: టెస్టుల్లో శ్రీలంక స్పిన్నర్ అసాధారణ బౌలింగ్

శ్రీలంక స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య  టెస్ట్ క్రికెట్ లో ఓ రేంజ్ లో దూసుకెళ్తున్నాడు. తన స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థి ఆటగాళ్లను చుట్టేస్తున్నాడు. స్

Read More