
ఆట
100లోపే చాప చుట్టేసిన ఇంగ్లండ్.. టీమిండియా గెలుపు అంటే ఇది.. అభి‘‘షేక్’’ ఆడించాడు..
ముంబై: ఇంగ్లండ్ జట్టుతో జరుగుతున్న ఆఖరి టీ20 మ్యాచ్ పూర్తిగా వన్‌సైడ్‌గా సాగింది. భారీ లక్ష్య ఛేదనలో ఘోరంగా విఫలమైన ఇంగ్లండ్ జట్టు 97 పరుగులకే చాప చుట
Read MoreINDvs ENG: వాంఖడేలో సిక్స్‌ల సునామీ.. టీమిండియా భారీ స్కోరు
వాంఖడే వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నామమాత్రమైన ఆఖరి టీ20లో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ వీరవిహారం చేశాడు. ఏకంగా సెంచరీ బాదిన ఈ లెఫ్ట్ హ్యాండర్.. జ
Read MoreAbhishek Sharma: చిరంజీవి పాట.. మనోడి ఆట రెండూ ఒక్కటే.. అభిషేక్ మెరుపు సెంచరీ
కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి ఆడితే ఆడాలిరా రఫ్ఫాడాలి అచ్చం ఠాగూర్ మూవీలో బాస్ మెగాస్టార్ చిరంజీవి ఆడిపాడిన ఈ పాటలా భారత ఓపెనర్ అభిషేక్ శర్మ
Read MoreIND vs END 5th T20I: టాస్ గెలిచిన ఇంగ్లండ్.. భారత జట్టులో ఏకైక మార్పు
ఆఖరి టీ20కి వేళాయె.. భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఆదివారం(ఫిబ్రవరి 02) వాంఖడే వేదికగా ఐదో టీ20 జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ స
Read MoreBCCI Awards 2025: నా భార్య చూస్తూ ఉంటుంది.. ఆ విషయం చెప్పలేను: రోహిత్ శర్మ
శనివారం(ఫిబ్రవరి 1) నమన్ అవార్డుల కార్యక్రమం ముంబయిలో ఘనంగా జరిగింది. గతేడాది అత్యుత్తమ ఆటతో అదరగొట్టిన ప్లేయర్లను బీసీసీఐ వార్షిక అవార్డులతో సత
Read MoreVirat Kohli: వివాదానికి పుల్ స్టాప్.. ఔటైన బంతిపై కోహ్లీ ఆటో గ్రాఫ్
టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ఇటీవలే జరిగిన రంజీ ట్రోఫీలో విఫలమైన సంగతి తెలిసిందే. 12 ఏళ్ళ తర్వాత రంజీ ట్రోఫీలో రీ ఎంట్రీ ఇచ్చిన కోహ్లీ.. కేవల
Read MoreWomens U19 T20 World Cup: అమ్మ, నాన్న నన్ను క్షమించండి: సౌతాఫ్రికా కెప్టెన్ ఎమోషనల్
క్రికెట్ లో సౌతాఫ్రికా బ్యాడ్ లక్ కొనసాగుతుంది. మెన్స్, ఉమెన్స్ తో పాటు అండర్ 19 లోనూ వారికి దురదృష్టం వెంటాడింది. ఫైనల్ కు చేరుకునే క్రమంలో అద్భుతంగా
Read MoreRanji Trophy: రంజీ ట్రోఫీలో పిచ్ ట్యాంపరింగ్ కలకలం.. మ్యాచ్ ఆడేందుకు నిరాకరించిన J&K
ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీలో పిచ్ ట్యాంపరింగ్ కలకలం రేపింది. గుజరాత్, వడోదరలోని రిలయన్స్ గ్రౌండ్ వేదికగా జరుగుతున్న రంజీ మ్య
Read MoreWomens U19 T20 World Cup: మహిళల U-l9 ప్రపంచ కప్ విజేత ‘భారత్’
అండర్ 19 మహిళల ప్రపంచ కప్ విజేతగా టీమిండియా నిలిచింది. భారత క్రికెట్ అభిమానులను ఖుషీ చేస్తూ అటు బ్యాటింగ్.. ఇటు బౌలింగ్‌లో తిరు
Read MoreUnder 19 Womens T20 World Cup Final: బౌలింగ్‌లో చెలరేగిన టీమిండియా.. టార్గెట్ 83 పరుగులే
అండర్-19 మహిళల టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో భారత బౌలర్లు విజృంభించారు. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న సౌతాఫ్రికాకు చుక్కలు చూపించారు. బౌలర్లంద
Read MoreIND vs ENG: ఆ తప్పు ఏదో ఒకరోజు టీమిండియాకు శాపంలా మారుతుంది: అశ్విన్
నాలుగో టీ20లో టీమిండియా యువ పేసర్ హర్షిత్ రాణా కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా జట్టులోకి వికెట్లు తీయడం పెద్ద దుమారమే రేపింది. శివమ్ దూబేకి కంకషన్
Read MoreUnder 19 Womens T20 World Cup Final: ఫైనల్లో టాస్ ఓడిపోయిన భారత్.. సౌతాఫ్రికా బ్యాటింగ్
అండర్-19 మహిళల టీ20 ప్రపంచ కప్‌లో భారత్, సౌతాఫ్రికా జట్లు ఫైనల్ పోరుకు సిద్ధమయ్యాయి. కౌలాలంపూర్ వేదికగా జరుగుతున్న ఈ తుది సమరంలో సౌతాఫ్రికా
Read MoreIND vs ENG: ప్రయోగాలపై టీమిండియా దృష్టి..చివరి టీ20లో నలుగురికి రెస్ట్
ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 3-1 తేడాతో సొంతం చేసుకున్న టీమిండియా.. ఇంగ్లండ్‌తో ఆదివారం (ఫిబ్రవరి 2) చి
Read More