ఆట

IND vs AUS 3rd Test: టీమిండియాకు పండగ లాంటి వార్త.. నాలుగో టెస్టుకు హెడ్ దూరం

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాకు బిగ్ షాక్ తగలనుంది. ఇప్పటికే గాయం కారణంగా ఫాస్ట్ బౌలర్ జోష్ హేజల్ వుడ్ సిరీస్ మొత్తానికి దూరం కాగా.. తాజాగా ఈ

Read More

Ravichandran Ashwin: అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన రవి చంద్రన్ అశ్విన్

భారత వెటరన్ స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. బ్రిస్బేన్‌లో బుధవారం( డిసెంబర్ 18)  బోర్డర్-

Read More

IND vs AUS 3rd Test: ఫలించని ఆస్ట్రేలియా ప్రయోగం.. 'డ్రా' గా ముగిసిన గబ్బా టెస్ట్

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మూడో టెస్ట్ డ్రా అయింది. బ్రిస్బేన్ వేదికగా గబ్బాలో ముగిసిన ఈ టెస్టులో ఐదో రోజు వర్షం రావడంతో అంపైర్లు మ్యాచ్ ను డ్రా

Read More

New Zealand cricket: విలియంసన్ స్థానంలో న్యూజిలాండ్ జట్టుకు కొత్త కెప్టెన్

న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు వన్డే,టీ20 లకు కొత్త కెప్టెన్ ను ప్రకటించింది. ఆల్ రౌండర్ మిచెల్ సాంట్నర్ ను వైట్ బాల్(వన్డే, టీ20)  ఫార్మాట్ కు పూర్

Read More

IND vs AUS 3rd Test: 89 పరుగులకే ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ డిక్లేర్.. భారత్ ముందు ఛాలెంజింగ్ టార్గెట్

బ్రిస్బేన్ వేదికగా గబ్బాలో జరుగుతున్న మూడో టెస్టు ఆసక్తికరంగా మారింది. డ్రా ఖాయమనుకుంటే భారత పేసర్లు చెలరేగి ఆస్ట్రేలియా భరతం పట్టారు. ఏడు వికెట్లు తీ

Read More

ఇండియాలో వరల్డ్ బాక్సింగ్ కప్ ఫైనల్‌‌‌‌

న్యూఢిల్లీ:  మరో మెగా బాక్సింగ్‌‌‌‌ ఈవెంట్‌‌‌‌కు ఇండియా ఆతిథ్యం ఇవ్వనుంది. వచ్చే ఏడాది నవంబర్‌‌

Read More

ఒడిశా, ఢిల్లీ జట్ల గెలుపు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ప్రతిష్టాత్మక సంతోష్ ట్రోఫీ ఫుట్‌‌‌‌బాల్ చాంపియన్‌‌‌‌షిప్‌&zwn

Read More

విండీస్‌‌‌‌పై వరుసగా 9 విజయాల తర్వాత ఓడిన ఇండియా.. రెండో టీ20లో కరీబియన్ల గెలుపు

నవీ ముంబై: బ్యాటింగ్‌‌‌‌లో స్టాండిన్‌‌‌‌ కెప్టెన్‌‌‌‌ స్మృతి మంధాన (62), రిచా ఘోష్‌&z

Read More

దేవుడా.. ఇంకెన్ని చూడాలో చెప్పు !

ముంబై:  విజయ్ హజారే వన్డే ట్రోఫీలో పాల్గొనే ముంబై జట్టులో చోటు దక్కకపోవడంపై టీమిండియాకు దూరమైన ఓపెనర్ పృథ్వీ షా తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. &lsqu

Read More

Gabba Test: ఫస్ట్ ఇన్సింగ్స్‎లో భారత్ ఆలౌట్.. వర్షంతో నిలిచిపోయిన మ్యాచ్

బ్రిస్బేన్‎లోని గబ్బా స్టేడియం వేదికగా జరుగుతోన్న టెస్ట్ మ్యాచుకు వరుణుడు మరోసారి అడ్డు తగిలాడు. ఐదో రోజు ఉదయం ఆట ప్రారంభమైన కాసేపటికే వర్షం పడింద

Read More